పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!
Breaking News
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
డుకాటీ బైక్ రూ.72 లక్షలు
Published on Wed, 01/04/2023 - 12:11
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ ఈ ఏడాది భారత్‌కు స్ట్రీట్‌ఫైటర్ వీ4 లంబోర్గీని మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. 208 హెచ్‌పీ పవర్‌తో 1,103 సీసీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది.
డుకాటీ క్విక్ షిఫ్ట్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్, హైడ్రాలికల్లీ కంట్రోల్డ్ స్లిప్పర్ డ్రై క్లచ్ ఏర్పాటు ఉంది. ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.72 లక్షలు ఉండే అవకాశం ఉంది.
దీనితోపాటు మరో ఎనమిది మోడళ్లు 2023లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ బైక్‌లు రూ.10.39 లక్షల నుంచి లభిస్తాయి. 2022లో కంపెనీ భారత్‌లో ఐదేళ్ల గరిష్టం.. 15 శాతం వృద్ధి సాధించింది.
#
Tags : 1