Breaking News

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం..లాభాల్లో డిఫెన్స్ స్టాక్స్‌

Published on Tue, 10/10/2023 - 10:47

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపధ్యంలో డిఫెన్స్‌  రంగ స్టాక్‌లు కొంత లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన వాటితోపాటు ఇండియన్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన డిఫెన్స్‌స్టాక్‌లో ర్యాలీ కనబడుతుంది.

యుద్ధంలో వాడే వార్‌హెడ్‌ల్లో ఉపయోగించే టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు సహా ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియన్‌ మార్కెట్‌లో లిస్టయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, మజగావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, పారస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ వంటి రక్షణరంగ స్టాక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రష్యా​-ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలోనూ డెఫెన్స్‌ స్టాక్స్‌లో మంచి ర్యాలీ కనిపించింది.  

అయితే కొన్ని విమానయాన కంపెనీలు ఇజ్రాయెల్‌కు రాకపోకలను నిలిపివేయడంతో ఎయిర్‌లైన్ స్టాక్స్‌ పడిపోయాయి. బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ ఎయిర్‌లైన్స్ ఇండెక్స్ మార్చి తర్వాత 2.6శాతం మేర క్షీణించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ఇంక్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్స్ ఇంక్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఇంక్ కంపెనీలు ఇజ్రాయిల్‌కు తమ సేవలను రద్దు చేసుకున్నాయి.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)