Breaking News

సీఎంఆర్‌ జ్యువెలరీలో బంగారం, వెండిపై దీపావళి ఆఫర్లు

Published on Sat, 10/31/2026 - 18:41

దీపావళి పండుగ వేళ సీఎంఆర్‌ జ్యువెలరీ బంగారం, వెండిపై దీపావళి ధమాకా ఆఫర్లు అందిస్తోంది. అర్హత కలిగిన అన్ని 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపైనా వాల్యూ అడిషన్ (V.A.)కు ఫ్లాట్ 7.99 శాతం ఆఫర్ అందిస్తోంది. గాజులు, హారాలు, చెవి కమ్మలు, ఉంగరాలు, సంప్రదాయ ఆభరణాలు… కొనుగోలుదారులు తమ అభిరుచికి తగిన అందమైన డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీఏపై బ్రాంచ్‌లవారీగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. గాజువాక బ్రాంచ్‌లో వీఏపై ఫ్లాట్ 5.99 శాతం, మియాపూర్ బ్రాంచ్‌లో 6.99 శాతం, మిగిలిన బ్రాంచ్‌లలో ఫ్లాట్ 7.99 శాతం ఆఫర్‌ను సీఎంఆర్‌ జ్యువెలరీ ప్రకటించింది.

ఇక కొనుగోలుదారుల దగ్గర ఉన్న పాత బంగారం ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.200 ప్రయోజనం అందిస్తోంది. వెండి కొనుగోలుదారుల కోసం కూడా ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గాజువాకలో కిలోకు రూ.5,999 డిస్కౌంట్ అందిస్తుండగా మిగిలిన బ్రాంచ్‌లలో: కిలోకు రూ.6,666 డిస్కౌంట్ అందిస్తోంది. 

ఇక వజ్రాల కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు ఆఫర్లు వర్తిస్తాయి. జేసీ, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, గాజువాక, గోపాలపట్నం, విజయనగరం, రాజాం, శ్రీకాకుళం, నర్సీపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, తిరుపతి, కొత్తగూడెం, మియాపూర్ బ్రాంచ్‌లలో ఈ ఆఫర్లు  అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చ‌ద‌వండి: తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ రూ. 5 కోట్ల విరాళం

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)