Breaking News

బుగట్టి రెసిడెన్షియల్‌ టవర్‌...నెక్ట్స్‌ లెవల్‌: దిమ్మదిరిగే ఫోటోలు

Published on Mon, 06/05/2023 - 12:18

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా  ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేయ నుంది.  దుబాయ్‌లో 42-అంతస్తుల ఆకాశహర్మ్యం విశేషాలు, విలాసవంతమైన సౌకర్యాలను తాజాగా ఆవిష్కరించింది. ఇటీవల ప్రకటించిన రెసిడెన్షియల్ తన ప్రారంభ వెంచర్‌కు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించింది. కనీవినీఎరుగని ఫీచర్లు, సౌకర్యాలతో వీటిని తీర్చిదిద్దుతున్నట్టు ప్రకటించింది. 

ఇదీ చదవండి: మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్‌

దుబాయ్ ఆధారిత రియల్ ఎస్టేట్ డెవలపర్ బింఘట్టి భాగస్వామ్యంతో, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌కి కొత్త అర్థంతో ఫ్రెంచ్ "ఆర్ట్ డి వివ్రే"ని అందించడం లక్ష్యంగా ఈ  రెసిడెన్షియల్‌ టవర్స్‌ను రూపొందించి నట్టు అధికారిక ఇన్‌స్టాలో వెల్లడించింది. రిసార్ట్‌లో ఉన్న ఫీలింగ్‌ కలిగేలా బెస్పోక్ లేఅవుట్‌తో ప్రత్యేకంగా రూపొందించింది. ప్రతీ హౌస్‌లో.. హై-ఎండ్ ఫినిషింగ్స్‌​, అధునాతన సౌకర్యాలతో నభూతో నభిష్యతి అన్నట్టు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యలు)

రూఫ్‌టాప్ పూల్ ,కార్‌ లిప్ట్‌ 
ఫ్లోర్-టు-సీలింగ్ విండోలు, అందమైన పెద్ద బాల్కనీల ద్వారా దుబాయ్ స్కైలైన్ భవనాలను వీక్షించ వచ్చు.  ప్రైవేట్ పూల్, జాకుజీ స్పా, ఫిట్‌నెస్ క్లబ్, చెఫ్ టేబుల్, ప్రైవేట్ వాలెట్, ప్రైవేట్ మెంబర్స్ క్లబ్, రెండు గ్యారేజ్-టు-పెంట్‌హౌస్ కార్ లిఫ్ట్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపింది.  అంతేనా సన్‌బాత్‌ కోసం ఎయిర్‌ బీచ్ కూడా ఉందనీ, మాన్‌హట్టన్ ఆఫ్ దుబాయ్‌గా  కాస్మోపాలిటైన్ ప్రాంతం నడిబొడ్డున ఉందని  కంపెనీ పేర్కొంది.

కాగా దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ టవర్స్‌లో ప్రతి అపార్ట్‌మెంట్ ఒక విలక్షణమైన లేఅవుట్‌తో రూపొందిస్తోంది. బుగట్టి బ్రాండ్‌కి పర్యాయపదంగా ఉండేలా రివేరా మాన్షన్స్ పేరుతో 171 అపార్ట్‌మెంట్లు , 11 విలాసవంతమైన స్కై మాన్షన్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి .

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)