Breaking News

మీడియా రంగంలోకి అడుగు పెట్టిన ‘AI’.. భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు

Published on Fri, 06/23/2023 - 21:11

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌! గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగి పోతున్న టెక్నాలజీ. ఈ అధునాతమైన సాంకేతికత కారణంగా టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన కోట్లాది ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. 

ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ ఆధారిత సేవల్ని ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా, మీడియా రంగంపై ఏఐ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందని తేలింది. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్ రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి, కొంతమంది ఉద్యోగులను కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్ స్నేహితుడిగా పేరొందిన కంపెనీ సీఈఓ మథియాస్ డోఫ్నర్ ఓన్లీ డిజిటల్ విధానం వైపు మళ్లినట్లు సీఎన్ఎన్ తెలిపింది.

పలు నివేదికల ప్రకారం. ఆక్సెల్‌ స్ప్రింగర్‌ ప్రింట్ ప్రొడక్షన్‌లో పాల్గొనే ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు, ఇతర విభాగాల్లో ఉద్యోగుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయడమో లేదంటే దశల వారీగా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా,యూరప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వార్తాపత్రికల్లో ఆక్సెల్ స్ప్రింగర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)