Breaking News

Covid Crisis: రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం

Published on Sun, 06/20/2021 - 19:36

న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌ వేవ్‌తో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే మూడు కోట్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహదారు కేవీ సుబ్రమణియన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ప్రకటిస్తున్న ప్యాకేజీలకు అదనంగా ఈ మూడు లక్షల కోట్ల ప్యాకేజీ ఉండాలన్నారు. 

మౌలిక రంగంలో
పారిశ్రామికవేత్తలతో జరిగిన సంభాషణలో మూడు లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వ్యాఖ్యలు కేవీ సుబ్రమణియన్‌ చేశారు. ఈ ప్యాకేజీ ద్వారా విడుదల చేసే నిధుల్లో అధిక భాగం మౌలిక రంగంలో ఖర్చు చేయాలని కూడా ఆయన సూచించారు. కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పాదకతను దేశం నష్టపోయిందంటూ ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. 

చదవండి : 2021లో ఇండియాలో టాప్‌ కంపెనీలు ఇవేనంట

Videos

ఛీ ఛీ.. టీడీపీ నేత కొడుకు ఘనకార్యం.. కొల్లు రవీంద్ర పై వరుదు కళ్యాణి ఫైర్

YSRCPలో చేరిన జనసేన సీరియర్ నేత సామిరెడ్డి లక్ష్మణ

వైఎస్ జగన్ రాకతో జనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రహదారులు

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై టిడిపి అధ్యక్షుడి కక్ష

Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్న ట్రంప్

జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారు: వైఎస్ జగన్

వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం

ట్రంప్ సుంకాలపై ఆచితూచి స్పందించిన భారత్

Govt Officials: రిటైర్ అయిపోయిన వదిలిపెట్టను జగన్ స్వీట్ వార్నింగ్..

జగన్ అభిమానులపై లాఠీ ఛార్జ్ వైఎస్ అవినాష్ రెడ్డి రియాక్షన్..

Photos

+5

'ఆదిపురుష్' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

YS Jagan Nellore Tour : అవధులు లేని అభిమానం.. ఉరకలు పరుగులు (ఫొటోలు)

+5

లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంత (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన.. జననేత కోసం కదిలిన జనసంద్రం (ఫొటోలు)

+5

చీరకట్టులో చక్కనమ్మ..సంక్రాంతి భామ ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

లగ్జరీగా హీరో రవితేజ మల్టీఫ్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

+5

విజయ్‌ దేవరకొండ 'కింగ్డమ్‌' మూవీ HD స్టిల్స్‌

+5

హైదరాబాద్ : ఓ షోరూంలో సినీ నటులు, మోడల్స్‌ సందడి (ఫొటోలు)

+5

సార్.. మేడమ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిత్యామీనన్.. (ఫోటోలు)

+5

'కింగ్డమ్' రిలీజ్ ప్రెస్‌మీట్.. విజయ్ ఇలా భాగ్యశ్రీ అలా (ఫొటోలు)