Breaking News

AI ఆవిష్కరణలకు వేదికగా మారిన అడోబీ

Published on Fri, 10/13/2023 - 22:03

ప్రముఖ టెక్‌ దిగ్గజం అడోబీ అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ‘అడోబీ యాన్యువల్‌ మ్యాక్స్‌ కాన్ఫిరెన్స్‌ నిర్వహించింది. అక్టోబర్‌ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్‌ కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. 

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్‌ 10 ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్‌లో అడోబీ సంస్థ సుమారు 11 కొత్త ఏఐ ఆధారిత ప్రోటో టైప్‌ టూల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

స్నీక్‌ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో వీడియో అప్‌స్కేలర్, ప్రాజెక్ట్‌ స్టార్డస్ట్‌లు హైలెట్‌గా నిలిచాయి.ముఖ్యంగా ఆబ్జెక్ట్-అవేర్ ఎడిటింగ్ ఇంజన్ ఏఐ టూల్‌ సాయంతో  ఫోటోల్లో అనవసరమైన వస్తువుల్ని తొలగించడం కావాల్సిన వాటిని జత చేయొచ్చు.  

దీంతో పాటు ప్రాజెక్ట్ ప్రింరోస్ చూపురులను వీపరితంగా ఆకట్టుకుంది. ‘ఫ్లెక్సిబుల్ టెక్స్‌టైల్ డిస్‌ప్లే’లో భాగంగా అడోబీ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల డిజైన్‌లు మారిపోడంతో పాటు నచ్చిన చిత్రాల్ని సైతం వీక్షించొచ్చు. ఇప్పటికే అడోబీ స్మార్ట్ డిస్‌ప్లే ఫాబ్రిక్ టెక్నాలజీని గతంలోనే పరిచయం చేసింది. కానీ ఇప్పుడు ఈ సాంకేతికలో ఏఐని జోడించింది. అందంగా తీర్చిదిద్దింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)