Breaking News

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ముఖ్య అనుచరుడి అరెస్ట్‌

Published on Fri, 01/23/2026 - 10:07

అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ముఖ్య అనుచరుడు గంగారామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవాలో టీడీపీ నేత గంగారామ్‌ను అనంతపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల అనంతపురంలో ఎగ్జిబిషన్‌ నిర్వాహకులుపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి గంగారామ్‌పై కేసు నమోదైంది. 

అదే సమయంలో నంబూరి వైన్స్‌కు  గంగారాం, ఆయన అనుచరులు నిప్పుపెట్టారు. ఇలా గంగారామ్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. దగ్గుపాటి ప్రసాద్‌ ఆదేశాలతో గంగారామ్‌  సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై కేసు నమోదుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. దగ్గుపాటిపై కేసు నమోదు ేచేయకుండా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్‌

 


 

#

Tags : 1

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)