Breaking News

టీడీపీకి షాక్‌.. వైఎస్సార్సీపీలోకి నేతల చేరికలు

Published on Mon, 11/24/2025 - 15:24

సాక్షి, కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. చిప్పగిరిలో జరిగిన సమావేశంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. టిడిపిలో తమకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకత్వం విఫలమైంది. దాంతో వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నాం. టిడిపి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేదు కానీ ప్రజలను మోసం మాత్రం చేసిందని వారు విమర్శించారు. 

ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2029లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.

ఆలూరు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం, త్రాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని విరుపాక్షి హామీ ఇచ్చారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)