Breaking News

‘ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందే.. ఎఫ్ఐఆర్‌లు కొట్టేయ‌డం కుద‌ర‌దు’

Published on Thu, 01/08/2026 - 17:51

సాక్షి, ఢిల్లీ: అవినీతి నిరోధ‌క చ‌ట్టం కేసుల‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్లడించింది. ఏపీ ఏసీబీ (సీఐయూ) న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను ర‌ద్దు చేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టేసింది. రద్దు చేసిన ఆ ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  

ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌కు నోటిఫైడ్ పోలీస్ స్టేష‌న్ హోదా లేద‌ని గంప‌గుత్త‌గా ఎఫ్ఐఆర్‌ల‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబి సెంట్ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ యూనిట్‌.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌ల‌పై ద‌ర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్‌ల‌పై ఆరు నెల‌ల్లో తుది నివేదిక స‌మ‌ర్పించాలని కోరింది.

అలాగే, ప్ర‌తివాదుల‌ను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశిస్తూనే.. ద‌ర్యాప్తు పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రించాలని ప్రతివాదులకు సూచించిఇంది. ఈ కేసుకు సంబంధించిన‌ ఎఫ్‌ఐఆర్‌లపై, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తుల‌పై ఎలాంటి  పిటిష‌న్‌ల‌ను హైకోర్టు స్వీక‌రించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చ‌ట్టాలను మార్చ‌కుంటే పాత చ‌ట్టాలు అమ‌ల్లో ఉన్న‌ట్లేన‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, గతంలోనే అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద ప‌లువురిపై ఏసీబీ సీఐయూ.. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది.

అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)