Breaking News

సాయికృష్ణను ఎందుకంత క్రూరంగా హింసించారు?

Published on Tue, 08/04/2026 - 05:43

లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ టార్చర్, లాకప్‌డెత్, డెడ్‌బాడీ మాయం కేసులో మాజీ సీఐ నాగరాజును సిట్‌ అధికారులు ఐదో రోజు సోమవారం ప్రశ్నించారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులు, స్టేషన్‌ సిబ్బంది లింకులపై ఆరా తీశారు. నాగరాజుతో సన్నిహితంగా ఉండే వారి గురించి కూడా అడిగారు. ప్రైవేటు వ్యక్తులతో మీకు సంబంధం ఏంటని ప్రశ్నించగా నాగరాజు నోరు మెదపలేదని సమాచారం. సాయికృష్ణ కేసులో మరో సీఐ ప్రమేయంపై కూడా సిట్‌ ప్రశ్నలు వేసింది. 

లాకప్‌ డెత్, మృతదేహం మాయం కేసులో మీకు ఓ సీఐ సహకరించినట్లు ఆరోపణలున్నాయని అవి నిజమేనా? మీకు సహకరించిన సీఐ ఎవరు? అని సిట్‌ అడగ్గా, నాగరాజు మౌనంగానే ఉన్నట్లు సమాచారం. సాయికృష్ణతో మీకు ఏమైనా వ్యక్తిగత విభేదాలున్నాయా, ఎందుకు అంత క్రూరంగా అతడిని హింసించారని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. 

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మీకు సాయికృష్ణను అప్పగించినప్పుడు ఏమైనా గాయాలున్నాయా, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ లతాకుమారిపై వచ్చిన ఆరోపణలు నిజమేనా అని సిట్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా ఏమైనా టార్చర్‌ చేశారా, అతని తల్లి ఆరోపణలకు మీరు ఏమి సమాధానం చెబుతారంటూ సిట్‌ ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. కాగా సిట్‌ అడిగిన ఏ ప్రశ్నకూ నాగరాజు నోరు మెదపలేదని సమాచారం. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)