Breaking News

రేషనలైజేషన్‌తో సమస్యలు మరింత పెరుగుతాయి: వెంకట్రామిరెడ్డి

Published on Wed, 01/29/2025 - 15:36

సాక్షి, గుంటూరు: గ్రామ, వార్డు సచివాలయాలను రేషనలైజేషన్ చేస్తూ చంద్రబాబు సర్కార్‌ జారీ చేసిన జీవోపై ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. సచివాలయాల సంఖ్య, సిబ్బంది కుదింపు తప్ప సమస్యల పరిష్కారంపై ఆలోచించడం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌పై చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, కమిటీ వేయడం, సిబ్బందితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. 516 సేవలు సచివాలయాల ద్వారా అందిస్తున్నారు. 11 కోట్ల అర్జీలు సచివాలయాల ద్వారా పరిష్కారమయ్యాయి. జాబ్ చాట్ అమలు జరగడం లేదు.. సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉపయోగిస్తున్నారు. ఒక్క సెలవుకి ముగ్గురు నలుగురు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది.

రేషనలైజేషన్ ద్వారా సమస్య పరిష్కరం కాకపోగా మరింత పెరుగుతుంది. 11 మంది చేసే పని ఆరుగురితో చేయించాలని ప్రభుత్వం చూస్తుంది. రేషనలైజేషన్ చేసే ముందు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాలి. ఉద్యోగ సంఘాలతో చర్చించి రేషనలైజేషన్ చేపట్టాలి. తక్షణమే  రేషనలైజేషన్‌ జీవో నిలుపుదల చేయాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆ జీవోను వెంటనే ఆపెయ్యండి

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)