Breaking News

వారాహి ఎందుకాగింది.. వర్మ ఏమంటాడో?

Published on Sat, 02/25/2023 - 18:22

రాంగోపాల్ వర్మ ఉరఫ్‌ ఆర్జీవీ.. ఈ పేరు వినగానే వివాదాలు కళ్ల ముందు మెదులుతాయి. విమర్శలూ గుర్తుకొస్తాయి. యువత మధ్య ఆయన అనుభవించే వ్యక్తిగత స్వేచ్ఛా అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది. పరిణామం ఎలాంటిదైనా.. ఆ క్రమంలో ఏం జరిగినా.. పాపులారిటీలో మళ్లీ రాంగోపాల్ వర్మనే ఎప్పుడూ ముందుంటారు.

తన అభిప్రాయాన్ని సూటిగా, ఎలాంటి బేషజాలు లేకుండా నిర్మోహమాటంగా చెప్పేస్తాడు వర్మ. మరీ ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపై ఆర్జీవీ ఏం చెబుతారు?. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎందుకు ఆగింది?. వారాహిని ఏ ఉద్దేశ్యంతో ఎవరు ఆపుతున్నారు?. లోకేష్ యాత్ర ఫెయిల్ అయింది కాబట్టి వారాహికి బ్రేక్ లు పడుతున్నాయా?
దత్తపుత్రుడు అనే టైటిల్ సార్థకం అవుతోందా?

ఈ ప్రశ్నలన్నింటికీ వర్మ మార్క్‌ సమాధాలు.. ఫ్రాంక్లీ విత్ RGV కార్యక్రమంలో చూడండి. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మీ సాక్షి టీవీలో చూడండి. మిస్ కావొద్దు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)