Breaking News

పులివెందుల మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రికత్త

Published on Mon, 09/08/2025 - 12:20

సాక్షి, పులివెందుల: పులివెందులలోని మార్కెట్ యాడ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చీనీ రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదని మార్కెట్‌ యార్డులో రైతులు ధర్నాకు దిగారు. వ్యాపారస్తులు సిండికేట్‌ అయ్యి.. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. పులివెందులలోని మార్కెట్ యాడ్‌లో చీనీ రైతులు నిరసనలు తెలుపుతున్నారు. తమకు కనీస గిట్టుబాటు ధర లేకపోతే మార్కెట్‌ యార్డుకు తాళాలు వేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్‌లో వ్యాపారస్తులందరూ సిండికేట్‌ అయ్యారని.. రైతులను నిండా ముంచుతున్నారని మండిపడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చీనీ మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేశారు. తోటల వద్దకే వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేసే వారు చెబుతున్నారు.

అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్‌ యార్డులో దళారీ వ్యవస్థ నడుస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పులివెందుల చీనీ మార్కెట్ యార్డులో దళారులంతా ఏకమై రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు.. రైతులకు గిట్టుబాటు కాకపోతే అనంతపురం మార్కెట్ యార్డుకు తీసుకుపోండి అని వ్యాపారస్తులు ఉచిత సలహా ఇస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 

	Chilli Farmers: YSR జిల్లా పులివెందుల మార్కెట్ యార్డు వద్ద టెన్షన్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)