Breaking News

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం

Published on Tue, 11/03/2026 - 07:37

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌గ‌ర‌పాల‌క‌, ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఫ‌లితాలు వ‌రుస‌గా వెలువ‌డుతున్నాయి. అధికార కూట‌మి ప్ర‌భుత్వ అరాచ‌కాల‌ను త‌ట్టుకుని ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ప‌లుచోట్ల విజ‌య‌ప‌తాకం ఎగుర‌వేశారు. కూట‌మిలోని మూడు పార్టీల‌ను వైఎస్సార్‌సీపీ సింగిల్‌గా ఎదుర్కొని దీటుగా నిల‌బ‌డింద‌ని ఫ‌లితాల స‌ర‌ళిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. 


చీమకుర్తి మున్సిపాలిటీ 14 వార్డు వైస్సార్సీపీ విజయం

  • చీమకుర్తి మున్సిపాలిటీ 14 వార్డు వైస్సార్సీపీ విజయం
  • నవంబర్ 1వ తేదీ జరిగిన పోలింగ్‌లో రిగ్గింగ్ చేసుకున్న టీడీపీ
  • 2 వ తేదీన జరిగిన రీపోలింగ్లో వైస్సార్సీపీ విజయం

విజయవాడ  78వ డివిజన్‌లో వైస్సార్సీపీ అభ్యర్థి విజయం...

  • విజయవాడ  78వ డివిజన్ లో వైస్సార్సీపీ అభ్యర్థి విజయం...

నంద్యాల కౌంటింగ్ కేంద్రంలో కూటమి కుట్రలు

  • వైసిపి అభ్యర్థులు 27 వార్డుల్లో స్పష్టమైన మెజారిటీతో గెలిచినా కూడా ప్రకటించకుండ కుట్రలు
  • 24 వార్డు లలో వైఎస్సార్ సిపి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించి 3 వార్డులలో రీకౌంటింగ్ కి ఆదేశించిన ఎన్నికల అధికారులు
  • మున్సిపాలిటీ పరిధిలోని 6 వార్డు 20వ వార్డు 52వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచినా కూడా రీకౌంటింగ్ పేరుతో కుట్ర
  • చైర్మన్ అభ్యర్థికి స్పష్టమైన ఆధిక్యం వస్తున్నది తట్టుకోలేక కౌంటింగ్ ప్రక్రియను ఆపేసిన అధికారులు
  • మరొపక్క మంత్రి తనయుడు ఫిరోజ్ కౌంటింగ్ కేంద్రంలో తిష్ట వేసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నా మంత్రి తనయుడు 

చిత్తూరు కార్పొరేషన్‌లో టీడీపీ భారీగా రిగ్గింగ్‌

  • మొత్తం పోలైన ఓట్లు 92,910
  • కానీ లెక్కింపులో 96వేలు దాటిన ఓట్లు
  •  ఈ నేపథ్యంలో చివరి క్షణంలో ఫలితాలు ప్రకటించిన అధికారులు

కాకినాడ

  • ఏలేశ్వరం కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఆశాలతకు 18 ఓట్ల మెజార్టీ
  • కౌంటింగ్‌ నిలిపేయాలని టీడీపీ నేతల ఒత్తిడి
  • టీడీపీ నేతల ఒత్తిళ్లతో కౌంటింగ్‌ నిలిపేసిన అధికారులు
     

కడపలో టీడీపీ గూండాగిరి

  • ఆధిక్యంలో 46వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి జమీల్‌
  • అక్కసుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి సోదరుడిపై టీడీపీ ఏజెంట్ల దాడి
  • కౌంటింగ్‌ కేంద్రంలోనే విచక్షణారహితంగా దాడి
     

కర్నూలు

  • కల్లూరు అర్బన్‌లోని 50వ వార్డు పెదపాడులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 31 ఓట్లుతో కె. రాణి విజయం
  • అయితే మరోసారి రీకౌంటింగ్‌కి టీడీపీ ప్రయత్నం
  • మరోసారి లెక్కించాలంటూ గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ అభ్యర్థి
  • పోలీస్ అధికారులు ఎన్నికల అధికారులతో ఒత్తిడి
  • అయోమయంగా మారిన 50వ వార్డు అభ్యర్థి విజయం

కాకినాడ జిల్లా
కాకినాడ

  • ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల ఫలితాలలో ఉత్కంఠ
  • ప్రస్తుతం లెక్కించిన ఓట్లలో 18 ఓట్లు మెజారిటీ లో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బదిరెడ్డి ఆశాలత
  • కౌంటింగ్ హాల్లో టీడీపీ వైఎస్సార్‌సీపీ నాయకులు మధ్య వాగ్వాదం
  • కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు
  • తమకు మెజారిటీ వస్తుందని అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అభ్యంతరం
  • కౌంటింగ్ కేంద్రం వద్ద మోహరించిన పోలీసులు

వైఎస్సార్ జిల్లా

  • కడప 33వ డివిజన్ కార్పొరేటర్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దిక సంధ్యా రాణి గెలుపు
  • 139 ఓట్లతో జనసేన అభ్యర్థి పై గెలుపొందిన సంధ్య రాణి
  • 46వ డివిజన్ కార్పొరేటర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి జమీల్ గెలుపు

విజయవాడ

  • 34వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  ఆంజనేయ రెడ్డికి 86 ఓట్ల ఆధిక్యం
  • రీ కౌంటింగ్ కి డిమాండ్ చేసిన టీడీపీ
  • గెలుపు ప్రకటించకుండా నిలిపివేసిన ఎన్నికలు అధికారులు

చిత్తూరు జిల్లా

  • పలమనేరు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన
  • వైఎస్సార్‌సీపీ 34 వార్డు నుంచి గెలిచినా అధికారికంగా ప్రకటించని ఎన్నికలు అధికారులు
  • వైఎస్సార్‌సీపీ 34 కౌన్సిలర్‌గా గెలిచిన సల్మా భారతిపై దాడి చేసిన టీడీపీ నాయకులు
  • కూటమి నేతలు ఒత్తిళ్లకు తలోగ్గిన ఎన్నికల అధికారులు
  • పలమనేరు మున్సిపల్ ఎన్నికల్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న టీడీపీ నేతలు దౌర్జన్యం
  • టీడీపీ నేత ఆర్వీ బాలాజీ  34వ వార్డు నుంచి గెలిచిన మమ్మల్ని బెదిరిస్తున్నారు.. సల్మా
  • 34వ వార్డు కౌన్సిలర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్లు అధికారికంగా ఎన్నికల అధికారులు ఇచ్చినా బయటకు రానీకుండా అడ్డుకుంటున్నారు
  • ఇప్పటికి 9 సార్లు రీకౌంటింగ్ చేసినా 6ఓట్లుమెజారిటీతో సల్మా గెలుపు, అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు ఎన్నికల అధికారిని బెదిరిస్తున్నారు
  • 34 వార్డు నుంచి చెల్లని ఓట్లను టీడీపీకు కలుపుతు లెక్కిస్తున్నారు
  • అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కూటమి నేతలు


వైఎస్సార్‌ జిల్లా  

  • కడప 33వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దిక సంధ్యారాణికి 160 ఓట్ల ఆధిక్యం
  • ఆధిక్యంలో ఉన్నా గెలుపును ధ్రువీకరించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపణ
  • పాసులు లేని బయటి వ్యక్తులు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంపై అభ్యంతరం
  • కౌంటింగ్ కేంద్రంలో అధికారులపై బయటి వ్యక్తుల పెత్తనం అంటూ ఆరోపణ
  • వైఎస్సార్‌సీపీ గెలుపును ప్రకటించకుండా అవకతవకలకు పాల్పడుతున్నారంటూ దేవిరెడ్డి ఆదిత్య ఆగ్రహం
  • కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన
     

కాకినాడ జిల్లా
కాకినాడ

  • తుని మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకు 10 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్ధుల విజయం
     

విజయవాడ

  • 34 వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  ఆంజనేయ రెడ్డికి 86 ఓట్ల ఆధిక్యం
  • రీ కౌంటింగ్ కి డిమాండ్ చేసిన టీడీపీ
  • గెలుపు ప్రకటించకుండా నిలిపివేసిన ఎన్నికలు అధికారులు

నంద్యాల జిల్లా:

  • బేతంచర్ల నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
  • 28 వార్డులకు గాను 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు
  • ఆధిక్యంలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి
     

తిరుపతి జిల్లా:

  • నాయుడుపేట వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి రాజేశ్వరమ్మ గెలుపు
  • 1550 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రాజేశ్వరమ్మ
     

విశాఖ

  • కౌంటింగ్‌లో కొనసాగుతున్న కూటమి నేతల అక్రమాలు
  • 91వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దాల అప్పారావు గెలుపు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినట్లు మొదట అధికారులు ప్రకటన
  • కూటమి నేతలు ఒత్తిడితో లెక్కలను తారుమారు చేసిన ఎన్నికల అధికారులు
  • రీ కౌంటింగ్ చేయకుండానే ఇన్ వ్యాలిడ్ ఓట్లతో కలిసి టీడీపీ అభ్యర్థి 4 ఓట్లతో గెలిచినట్లు ప్రకటన

అనంతపురం

  • అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్‌లో నిలిచిపొయిన కౌంటింగ్
  • వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు భారీ ఆధిక్యత
  • బీజేపీ అభ్యర్థి పై 3 వేలకు పైగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు ఆధిక్యత
  • బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కౌంటింగ్‌కు అంతరాయం
  • ఒక కౌంటింగ్ టేబుల్‌లో గంటకు పైగా నిలిపోయిన కౌంటింగ్

పార్వతిపురం మన్యం జిల్లా

  • సాలూరు మున్సిపల్ ఎన్నికలలో 13 వార్డులు గెలుపొందిన వైఎస్సార్‌సీపీ

ఏలూరు జిల్లా
ఏలూరు నగర పాలక సంస్థ

  • 24వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గేదెల సూర్య ప్రకాష్  ఘన విజయం
  • 32వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కుల రవికుమార్ (బెనర్జీ) ఘనవిజయం
  • 53వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆయేషా సుల్తానా రియాజ్  ఘన విజయం

కృష్ణాజిల్లా
మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ గెలిచిన 9 వార్డులు

  • 13వ వార్డు - గూడవల్లి నవీన మంజు
  • 15వ వార్డు - కాగిత జవహర్ లాల్ (బున్నీ )
  • 19వ వార్డు - బాయిరెడ్డి బాలా త్రిపుర సుందరి దేవి
  • 37వ వార్డు - కారుమూరి శీతామహాలక్ష్మి
  • 38వ వార్డు - మిరియాల రాంబాబు
  • 42వ వార్డు - సల్మా అహ్మద్
  • 45వ వార్డు - మాచవరపు రామ్ ప్రసాద్
  • 50వ వార్డు - చీలి చక్రపాణి
  • 57వ వార్డు - కాడి నవ్య

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

  • ముమ్మిడివరం నగర పంచాయతీలో 5 వార్డులు గెలుపొందిన వైఎస్సార్‌సీపీ

తిరుపతి జిల్లా

  • వైఎస్సార్‌సీపీ ఖాతాలో నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ స్థానం
  • వైఎస్సార్‌సీపీ చైర్ పర్సన్  1550 ఓట్ల‌ మెజారిటీతో గెలుపొందిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ
  • నాయుడుపేట మునిసిపల్ చైర్మన్ స్థానం వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడకుండా అడ్డుకునే కుట్ర
  • నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ స్థానం పై కొనసాగుతున్న ఉత్కంఠ
  • 1550 ఓట్ల‌ లీడింగ్‌లో  వైఎస్సార్‌సీపీ చైర్ పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ
  • చివరి 100 ఓట్లు లెక్కింపులో హై డ్రామాకు తెరతీస్తున్న కూటమి
  • ఎలాగైనా చివరి వంద ఓట్ల లెక్కింపును అడ్డుకునే ప్రయత్నాలు
  • ఏఆర్వో కౌంటింగ్ చివరి కౌంటింగ్‌కు ఆదేశించినా జరగనీయకుండా అడ్డుపడుతున్న టీడీపీ

కర్నూలు

  • మునిసిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలోని అధికారులపై మంత్రి టీజీ భరత్ ఒత్తిడులు
  • తలొగ్గిన కమిషనర్ చల్లా ఓబులేసు
  • 49వ వార్డులో 11 ఓట్లతో గెలిచిన అభ్యర్థి... డిక్లరేషన్ ఫాం ఇవ్వకుండా మంత్రి టీజీ భరత్ అడ్డగింత
  • రీ కౌంటింగ్ నిర్వహించి, 15 వైఎస్సార్‌సీపీ ఓట్లు చెల్లనివిగా పరిగణించి, 4 ఓట్లతో టీడీపీ విజయం అంటూ ప్రకటించిన అధికారులు

నంద్యాల

  • డోన్ మున్నిపాలిటీలో 16 వార్డులు గెలుపొందిన వైఎస్సార్‌సీపీ

విజయనగరం జిల్లా

  • మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 3,8, 17, 22 డివిజన్ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం
  • సాలూరు మున్సిపాలిటీ 11వ వార్డు వైఎస్సార్‌సీపీ కంచుపల్లి పద్మావతి అభ్యర్థి 25 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • సాలూరు మున్సిపాలిటీ 20వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పువ్వల భరత్ శ్రీనివాస్ 235 ఓట్లతో గెలుపు
  • సాలూరు మున్సిపాలిటీ 27 వార్డ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వసంతుల దేవి 303 ఓట్లతో గెలుపు
  • సాలూరు మున్సిపాలిటీ మూడవ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నిమ్మకాయల సువర్ణ 20 ఓట్ల తో గెలుపు
  • సాలూరు మున్సిపాలిటీ 16 వార్డ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుగ్గుల లక్ష్మణరావు 107 ఓట్లతో గెలుపు

ఏలూరు జిల్లా
నూజివీడు 

వైఎస్సార్‌సీపీ గెలిచిన 12 వార్డులు 

  • 4వ వార్డు - షేక్ రహినా బేగం
  • 15వ వార్డు - తలారి సతీష్
  • 16వ వార్డు - కొడవటి రాంబాబు
  • 17వ వార్డు - బసవ రామకృష్ణ
  • 18వ వార్డు - శీలం అనిత
  • 19వ వార్డు - శీలం రామయ్య
  • 21వ వార్డు -  పడాల రూప లక్ష్మి
  • 24వ వార్డు - కలపాల నాగమణి
  • 26వ వార్డు - షేక్ యానిష్ బాషా
  • 28వ వార్డు - కోమరిగిరి వాసు
  • 29వ వార్డు - కొమ్ము వెంకటేశ్వరరావు
  • 33వ వార్డు - కాటారి సావిత్రి

వైఎస్సార్‌ జిల్లా

  • కడప 46 వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జమీల్‌ సోదరుడు అఫ్రోజ్‌ పై టీడీపీ ఏజెంట్ల దాడి
  • కౌంటింగ్‌ కేంద్రంలోనే దాడికి దిగిన టీడీపీ నాయకులు
  • జమీల్‌ మొదటి రౌండులోనే 272 ఓట్ల మెజార్టీ
  • అక్కసు పట్టలేక జమీల్‌ సోదరుడి అఫ్రోజ్‌ పై దాడి
  • దాడికి గురైన జమీల్ సోదరుడినే అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్న పోలీసులు

నంద్యాల
నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం వైఎస్సార్‌సీపీ కైవసం

  • నందికొట్కూర్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం 
  • 2,634 ఓట్లతో వైఎస్సార్‌సీపీ ఛైర్మన్ అభ్యర్థి షేక్‌ ఫాతిమా విజయం‌

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కోనసీమ జిల్లా

  • మూడువార్డులను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
  • 1) 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చోడే భాను ప్రకాష్ 62 ఓట్లతో మెజార్టీ గెలుపు
  • 2 ) 21వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మల్లిడి సాయి లక్ష్మీ గెలుపు
  • 3) 24వ వార్డు పిట్టా వెంకట నారాయణ రావు గెలుపు

తిరుపతి

  • మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో టీడీపీ కూటమి నేతలు దౌర్జన్యం
  • 33 డివిజన్‌లో 53 ఓట్లతో వైఎస్సార్‌సీపీ గెలుపు
  • వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని పునీత, ఏజెంట్ శివ పై ఏజెంట్స్‌ను బయటకు గెంటి వేసిన శాప్ ఛైర్మన్ రవి నాయుడు, జెబి శ్రీనివాస్
  • కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపి రీ కౌంటింగ్ చేయాలని టీడీపీ పట్టు

మార్కాపురం

  • మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల లెక్కింపులో 7వార్డులో 31 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొల్లమారి కుమారి విజయం సాధించింది

విశాఖ

జీవీఎంసీ ఎన్నికలో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు

  • 104 వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్ది శ్రీను విజయం
  • 61 వార్డులో మెట్ట దమయంతి విజయం
  • 119 వ వార్డులో దాసరి అన్నపూర్ణ విజయం
  • 19 వార్డులో మోల్లి లక్ష్మీ విజయం
  • 84 వార్డులో గుడివాడ వెంకట సాయి అనూష విజయం
  • 94 వా వార్డులో ధర్మాల రాధిక విజయం
  • 99 వ వార్డులో కోమటి శ్రీనువాస్ రావు విజయం
  • 6 వ వార్డు నుంచి పోతున హనుమంతరావు
  • 7 వ వార్డు నుంచి పోతున జాహ్నవి గెలుపు
  • 59 వార్డులో అల్లు వెంకట సత్యశ్రీ విజయం
  • 42 వ వార్డులో కోడిగుడ్ల పూర్ణిమ విజయం
  • 65 వార్డు నుంచి షేక్ జన్నీరుష విజయం

కాకినాడ జిల్లా
కాకినాడ

  • తుని మున్సిపల్ ఎన్నికల మూడవ రౌండ్ ఫలితాలు
  • 30వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్ధి కూషంపూడి శ్రీనివాస వర్మ
  • 29వ వార్డ్ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్ధి కడియాల అన్నమ్మ గెలుపు

తిరుపతి జిల్లా

  • నాయుడుపేట మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి కుట్రలు
  • వైఎస్సార్‌సీపీ చైర్ పర్సన్ అభ్యర్థికి 484 ఓట్లు లీడింగ్ రావడాన్ని జీర్ణించుకోలేని కూటమి
  • రెండవ రౌండ్ ప్రారంభంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్స్‌ను తరమికొట్టిన వైనం
  • సమాచారం అందుకని ప్రశ్నించడానికి ఎక్కడ వస్తారో అన్న భయంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయం పై పోలీసులతో దాడి
  • మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యను అదుపులోకి తీసుకుని పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులను తరమికొట్టిన వైనం
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులను బూతులు తిడుతూ లాఠీలతో కొట్టుకుంటూ తరమికొట్టిన సిఐవ తురక వెంకటరమణ
  • ఇప్పటికే వైఎస్సార్‌సీపీ గెలుపొందిన 2వ వార్డును రీ కౌంటింగ్ పేరుతో తమ ఖాతాలో వేసుకున్న టీడీపీ
  • సిఐ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం


నంద్యాల జిల్లా

  • బేతంచర్ల ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు గెలిచిన చోట రీ కౌంటింగ్ కి ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల అధికారులు
  • ససేమిరా అంటూ ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
  • నిరసన తెలుపుతున్నా వారిపై బెదిరిస్తున్నా పోలీసులు

గుంటూరు

  • గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 22 వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ అమీనా 480 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

పల్నాడు జిల్లా

  • సత్తెనపల్లి 11వ వార్డులో కృపావరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాలుగు ఓట్లతో గెలుపు
  • కృపావరం గెలుపును డిక్లేర్ చేయకుండా పెండింగ్లో పెట్టిన అధికారులు


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమలాపురం మున్సిపాలిటీలో ఆరు వార్డులను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ

  • 18వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మట్టపర్తి నాగేంద్ర 257 ఓట్ల మెజారిటీతో విజయం
  • 15వ వార్డ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సంసాని శ్యామల దేవి 382 ఓట్ల తేడాతో విజయం
  • 20వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దొమ్మేటి రాము 16 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • 26వ వార్డ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొవ్వాల రాజేష్...242  ఓట్ల మెజారిటీతో విజయం
  • 34వ వార్డ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిత్రపు శ్యామల 154 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • 32వ వార్డ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండారి సత్యనారాయణ 174 ఓట్ల మెజారిటీతో విజయం

చిత్తూరు జిల్లా

  • పలమనేరు మున్సిపాలిటీ 34వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సల్మా భారతి గెలిచినట్లు ప్రకటించిన అధికారులు

  • ఎన్నికల అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని సల్మా భారతిని  కౌంటింగ్ కేంద్రం నుంచి గెంటివేశారు

  • కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న సల్మా భారతి

నంద్యాల జిల్లా

  • డోన్ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఘన విజయం
  • 3 వార్డు బోయ సరోజ, 7 వార్డు రుక్సాన,8 వార్డు రమాదేవి,9వార్డు మౌలాలి,12 వార్డు రాధిక,13 మున్నీ,14 రఘువీర్ గౌడ్,16 దానమ్మ,17 శేఖర్ (CPI),18 లక్ష్మీ దేవి,20 శ్రీలత,22 సుంకయ్య (CPI),23 సాదిక్ అహ్మద్,24 రాఘవేంద్ర రెడ్డి,25 షేక్ ఇంతియాజ్

అనంతపురం

  • రిగ్గింగ్ చేసిన వార్డులో బీజేపీ అభ్యర్థి ఓటమి
  • అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్‌లో మంత్రి సత్యకుమార్ వర్గీయుల రిగ్గింగ్
  • అదే డివిజన్ లో 68 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వన్నెం శివరామిరెడ్డి విజయం

తిరువతి

  • తిరువతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 26వ డివిజన్ నుంచి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు గెలుపు
  • 33వ డివిజన్ నుంచి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ పునీత 30 ఓట్లుతో గెలుపు

శ్రీకాకుళం

  • పలాస మున్సిపాలిటీలో ఉత్కంఠభరితంగా 35వ వార్డు ఫలితం
  • 35వ వార్డులో హోరాహోరీగా సాగిన టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పోరు
  • ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 340 ఓట్లు
  • లాటరీ పద్ధతిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్పు అరుణకు విజయం

నంద్యాల జిల్లా

  • డోన్ మున్సిపల్ ఎన్నికల 7వార్డు కౌంటింగ్ లో గందరగోళం
  • మొదట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్సాన 4 ఓట్ల మెజారిటీ గెలుపు
  • రెండు సార్లు రికౌంటింగ్ పెట్టిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 4 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారుల జాప్యం
  • నోటీస్ బోర్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొయిందినట్లు ప్రకటన

విశాఖ

  • జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున తండ్రి కూతుళ్లు గెలుపు
  • 6వ వార్డు నుంచి పోతున హనుమంతరావు, 7వ వార్డు నుంచి పోతున జాహ్నవి గెలుపు

శ్రీ సత్యసాయి జిల్లా

  • హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేతల దాష్టీకం
  • 41వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనీల్ విజయం
  • అక్కసుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డిక్లరేషన్ చించేసిన టీడీపీ నేతలు
  • బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఘటన
  • ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రంలో అధికారులను ప్రభావితం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు

వైఎస్సార్ జిల్లా
పులివెందుల 21వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ మనోహర్ రెడ్డి 346 ఓట్ల మెజారిటీతో గెలుపు

బాపట్ల జిల్లా

  • రేపల్లె మున్సిపల్ 25 వార్డు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్ర రత్నాకర్ గెలుపు

నంద్యాల జిల్లా

  • బేతెంచర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కుట్రలు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు గెలిచిన 2,3,6,14,16,18,21,22,26 వార్డులకు మళ్ళీ రికౌంటింగ్ పెట్టాలని టీడీపీ డిమాండ్
  • టీడీపీ నాయకులకు తలొగ్గి  ఎన్నికల రిటర్నింగ్ అధికారి , 9 వార్డులలో రికౌంటింగ్‌కు ఆదేశాలు

విశాఖ

  • జీవీఎంసీ 104 వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్ది శ్రీను విజయం
  • 99వ వార్డులో దాసరి అన్నపూర్ణ విజయం
  • 19 వార్డులో మోల్లి లక్ష్మీ విజయం
  • 94వ వార్డులో ధర్మాల రాధిక విజయం

విజయనగరం జిల్లా

  • బొబ్బిలి మున్సిపాలిటీ 27వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోలా రమాదేవి విన్

తిరుపతి

  • తిరుపతి కార్పొరేషన్ 27 గీతా మోహన్
  • 51 వార్డుల్లో శ్రావణి   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలుపు

కాకినాడ జిల్లా
కాకినాడ

  • ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో నలుగురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపు
  • 1.17వ వార్డు సూర్య కుమార్  
  • 2.6వ వార్డు జువ్వన వీర రాఘవమ్మ
  • 3.22వ వార్డు పలివెల ఆదిలక్ష్మి  
  • 4.14వ వార్డు రాచర్ల సరస్వతి దేవి గెలుపు

చిత్తూరు

  • చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 3 చోట్ల వైఎస్సార్‌సీపీ  గెలుపు

శ్రీ సత్యసాయి జిల్లా

  • కదిరి మునిసిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఛైర్ పర్సన్ అభ్యర్థి అత్తార్ పర్వీన్ 1500 పైచిలుకు ఆధిక్యత
  • 17 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయం

కాకినాడ జిల్లా
కాకినాడ

  • తుని మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్ధి రొంగల యేసు బాబు గెలుపు
     
  • చీరాల మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు వాయిదా
  • మురసు తుపాన్‌ ఎఫెక్ట్‌తో కౌంటింగ్‌ వాయిదా
  • ఈ నెల 6వ తేదీన చీరాల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

చిత్తూరు జిల్లా:

  • చంద్రబాబు నియోజకవర్గంలో దౌర్జన్యకాండ
  • కుప్పంలో వైఎస్సార్‌సీపీ  ఆధిక్యాన్ని తట్టుకోలేక దాడులు
  • కౌంటింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడి
  • కౌంటింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జ్‌
  • కుప్పంలో 3, 7,8 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థుల ఆధిక్యం
     

నంద్యాల జిల్లా: 

  • నందికొట్కూరు పట్టణంలో ఉద్రిక్తత
  • ఓటమిని జీర్ణించుకోలేక పోలింగ్ బూత్ ల వద్ద టీడీపీ నేతల హైడ్రామా,
  • రీకౌంటింగ్ చేయాలని టీడీపీ హల్‌చల్‌
  • కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు
  • అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై వైఎస్సార్‌సీపీ నేతల బైఠాయింపు

అనంతపురం:

  • అనంతపురం మున్సిపల్‌  కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధిక్యం
  • అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 62 డివిజన్లు
  • వైఎస్సార్ సీపీ 14 డివిజన్లలో ముందంజ
  • టీడీపీ కూటమి 7 డివిజన్లలో విజయం
  • మెజారిటీ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యత
  • వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ముందంజ

చిత్తూరు జిల్లా

  • నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా
  • ఏడు వార్డుల్లో 3, 15, 18, 23, 26, 28, 38 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా గెలుపు
  • 3 వార్డులో మునివేలు 491ఓట్లు మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
  • 18 వార్డులో బాలాజీ 6 ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు
  • 23 వార్డులో కన్నాయిరాం 288ఓట్లు మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
  • 26 వార్డులో అంబికా 180 ఓట్లు మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
  • 28 వార్డు చిన పాప 198 ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
  • 38 వార్డు రేవతి 29 ఓట్లు మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
  • 15 వార్డు నుంచి మణిమోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా గెలుపు

ఆత్మకూరు

  • ఆత్మకూరు మున్సిపాలిటీ 10 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు

విశాఖ

  • 73వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొడ్డి కిరణ్ విజయం

కాకినాడ జిల్లా
కాకినాడ

  • ఏలేశ్వరం నగర పంచాయితీ ఎన్నికల్లో 22వ వార్డు కౌన్సిలర్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి  పలివెల ఆదిలక్ష్మి గెలుపు

ఎన్టీఆర్ జిల్లా: 

  • జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో 3 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు
  • 14వ వార్డులో 243 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన‌ పేరం శ్రీనివాసరావు 
  • 22వ వార్డులో చెరుకుమిల్లీ రాంబాబు 103 మెజారిటీతో విజ‌యం
  • 33వ వార్డులో మోరే భువన 192 ఓట్ల ఆధిక్యంతో ఘ‌న విజయం
     

గుడివాడ అమర్నాథ్ వదిన ఘ‌న విజ‌యం

  • విశాఖప‌ట్నం: 84 వార్డులో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వదిన గుడివాడ వెంకట సాయి అనూష 3000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 73వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ గెలిచారు.
  • పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో  1, 8, 10, 12, 18 వార్డుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు
  • నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీలో రెండవ రౌండ్ ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ 10 వార్డులు, టీడీపీ 8 వార్డుల్లో విజయం
     

నగిరి, పుత్తూరులో వైఎస్సార్‌సీపీ హవా..

  • నగిరి మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్‌
  • ఐదు వార్డులో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ  
  • 3,18,23,26,28 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం
  • పుత్తూరు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం
  • 4,27,29,36 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం
     

మంత్రి నారాయణకి షాక్

  • 6వ డివిజన్లో బిజెపి అభ్యర్థి సుకుమార్ కు ఓట్లు వేయాలని నారాయణ ప్రచారం
  • ఓటర్లకు రూ. 2000 లెక్కన పంచిన కూటమి అభ్యర్థి
  • ముందుగా జనసేన కేటాయించిన సీటును బీజేపీకి ఇవ్వ‌డంపై జనసేన నేతలు ఆగ్రహం
  • జనసేన అభ్యర్థి బత్తల శ్రీకాంత్‌కు రాష్ట్ర స్థాయి నేతలు డివిజన్‌లో ప్రచారం
  • ఊహించని విధంగా జనసేన అభ్యర్థి గెలవడంతో కంగుతున్న కూటమి నేతలు
  • కౌంటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి సుకుమార్

చీరాల మున్సిపల్ ఓట్ల లెక్కింపు వాయిదా..

  • మురసు తుపాన్‌ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా చీరాలలో ఓట్ల లెక్కింపు వాయిదా..
  • నవంబర్ ఆరో తేదీన చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న అధికారుల వెల్లడి..
  • తుపాన్‌ వర్షాల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు.

విజయవాడలో గందరగోళం..

  • విజయవాడ
  • వెస్ట్ 51, 52 డివిజన్ కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం
  • ఒకేసారి కౌంటింగ్ చేస్తాం అనటంతో కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన ఏజెంట్స్
  • ఒక డివిజన్ కట్టలు కట్టి పక్కన పెట్టి మళ్లీ ఇంకో డివిజన్‌ను పిలవటంతో గందరగోళం
  • ఒకేసారి రెండు డివిజన్లు వద్దు అంటూ కౌంటింగ్ కేంద్రాల నుండి బయటకు వస్తున్న ఏజెంట్స్
  • 51, 52 కౌంటింగ్‌ కేంద్రాల్లో నిలిచిన కౌంటింగ్
     

కర్నూలు జిల్లా..

  • ఆదోని మున్సిపాలిటీలో  వైఎస్సార్‌సీపీ హవా
  • 3, 6, 18, 25, 41, 42 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం.

కుప్పంలో టీడీపీ అరాచకం..

  • చిత్తూరు జిల్లా
  • కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ నేతల దౌర్జన్యం
  • పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడి, బయటకు గెంటివేత
  • పోలింగ్ కేంద్రం బయట వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసుల లాఠీచార్జ్‌
  • కుప్పం మున్సిపాలిటీలో 3,7,8 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఆధిక్యం
  • అభ్యర్థులను బయటకు గెంటి వేసి కూటమి నేతలు దౌర్జన్యం
  • సీఎం చంద్రబాబు ఇలాకాలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీడీపీ గూండాలు

పల్నాడు జిల్లా

  • సత్తెనపల్లి ఒకటో వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వరికల్లు రమాదేవి విజయం
  • నంద్యాల జిల్లా..
  • బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా
  • మొదటి రౌండ్ ముగిసే సమయానికి 28వార్డులకు గాను 18వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం.
  • ఫలితాల్లో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు.
  • వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం
  • 12 వార్డు జలగం కామాక్షి
  • 13 వార్డు తలపల చెంచు మల్లికార్జున్
  • 25 వార్డు బీరం వసంత్ కుమార్
  • 22 వార్డు మేరువ ఇందిరమ్మ విజయం

 

నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

  • నంద్యాల జిల్లా..
  • నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.
  • 32 వార్డులకు గానూ 22 వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం
  • బెదిరింపులకు, దౌర్జన్యాలకు తలొగ్గని ఓటర్లు.
  • పులివెందుల ఆరో వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పార్నపల్లి ఝాన్సీరాణి విజయం

శ్రీ సత్యసాయి జిల్లా..

  • హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధుల ఆందోళన
  • ఎన్నికల ఫలితాల సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం
  • కౌంటింగ్ కేంద్రం నుంచి అభ్యర్థులు వెళ్లిపోతున్నా..
  • గెలుపు ఓటముల వివరాలు ఇవ్వకపోవడంపై జర్నలిస్టుల అసహనం
  • కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు దిశానిర్దేశం

చిత్తూరు..

  • చిత్తూరు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జోరు.
  • 46వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పుష్పలత విజయం
  • 31వ డివిజన్‌లో ఆరసి ఘన విజయం

 

వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థికి భారీ లీడ్‌.. 

  • కృష్ణా జిల్లా..
  • ఉయ్యూరు మున్సిపాలిటీలో ముందంజలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పైడిముక్కల దివ్య
  • 900 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దివ్య

నగరిలో వైఎ‍స్సార్‌సీపీ దూకుడు..

  • నగిరిలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ
  • మెజార్టీ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
  • పుత్తూరులో మూడు వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం
  • పుత్తూరు వైఎస్సార్‌సీపీ చైర్ పర్సన్ జయప్రకాష్ గెలిచే అవకాశం.

తునిలో ఫ్యాన్‌ స్పీడ్‌..

  • కాకినాడ జిల్లా
  • తునిలో స్పీడ్ పెంచిన ఫ్యాన్...
  • మొదటి రౌండ్ 10 వార్డుల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్ధి పిట్ల రామ తులసి 372 ఓట్ల ఆధిక్యం
  • 1-10 వార్డుల్లో విజయం ఇలా..
  • వైఎస్సార్‌సీపీ-5
  • టీడీపీ-04
  • స్వతంత్రులు-01


నిడదవోలులో వైఎస్సార్‌సీపీ విజయం..

  • తూర్పుగోదావరి జిల్లా
  • నిడదవోలు మున్సిపాలిటీలో ఒకటో వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆలమూరి వెంకట రాజశేఖర్ ఘన విజయం
  • ఏడో వార్డు అభ్యర్థి విప్పర్తి శిరీష ఘనవిజయం
  • 17వ వార్డు చెట్టే రాజకుమారి ఘన విజయం

 

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఝలక్‌..

  • విశాఖలో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 
  • ఎన్నికల్లో కూటమికి స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఝలక్‌ 
  • విశాఖ 105వ వార్డులో సీపీఎం అభ్యర్థి ఎం. కృష్ణయ్య విజయం
  • ఈ ఫలితంతో ఉక్కు కార్మికులు కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ. 
  • స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, కార్మికుల సమస్యల నేపథ్యంలో ఈ ఫలితం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

నెల్లూరు జిల్లా..

  • ఆత్మకూరు మున్సిపాలిటీలో 19వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ..

  • 2వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దున్న అపర్ణ ఆధిక్యం
  • 3వ వార్డు వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి దారెల్లి వసంత రాణి ఆధిక్యం
  • 5 వార్డు  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓరుగంటి శ్రావణి ఆధిక్యం

 

  • కుప్పం 7వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఆధిక్యం

పార్వతీపురం మన్యం జిల్లా..

  • పాలకొండ నగర పంచాయతీలో తొలి రౌండ్‌లో మొత్తం ఏడు వార్డుల ఫలితాలు..
  • 5వ, 17వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం..

పశ్చిమ గోదావరి జిల్లా.. నర్సాపురం మున్సిపాలిటీ

  • 14వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బోసారపు ప్రియదర్శిని ఘన విజయం..

కాకినాడ జిల్లా..

  • తుని మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 36 వార్డులకు ఐదు వార్డులో వైఎస్సార్‌సీపీ గెలుపు..
  • 1వ వార్డు చిట్టి బొమ్మల మంగా దేవి
  • 2వ వార్డు చింతల సునీత
  • 5వ వార్డు మర్రా రవి కుమార్
  • 8వ వార్డు రేలంగి విజయ దుర్గా గెలుపు

 

  • అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆధిక్యత
  • 1, 7, 27 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ముందంజ
  • ఆత్మకూరు మున్సిపాలిటీలోని 18, 23, 25 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు

కృష్ణా జిల్లా..

  • కృష్ణా యూనివర్సిటీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
  • స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్‌కు బ్యాలెట్ బాక్సులు తరలింపు
  • బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఓట్లను వేరు చేసి కట్టలు కడుతున్న సిబ్బంది

విజయనగరం..

  • బొబ్బిలి ఎనిమిదో వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం.
  • తొమ్మిదో వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధమ్మా హేమలత ఘన విజయం.


అనంతపురంలో కుట్రలు..

  • కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కౌంటింగ్‌లో టీడీపీ అక్రమాలు
  • 3, 4, 14 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం
  • రీ కౌంటింగ్ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కుటుంబ సభ్యుల హుకుం.
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన వార్డుల్లో మాత్రమే రీకౌంటింగ్
  • టీడీపీ గెలిచిన వార్డుల్లో రీకౌంటింగ్‌కు అనుమతి నిరాకరణ
LIVE: కౌంటింగ్.. ప్రత్యక్ష ప్రసారం

కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి లీడ్‌..

  • చిత్తూరు జిల్లా
  • కుప్పం మున్సిపాలిటీలో ఏడోవార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సీపీ మనోహర్ ఆధిక్యం
  • వైఎస్సార్‌సీపీ ఆధిక్యత జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వం కుట్రలు
  • మనోహర్‌ను బయటకు పంపిన టీడీపీ నాయకులు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఘన విజయం..

  • నంద్యాల జిల్లా..
  • నందికొట్కూరు మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుజాత విజయం.
  • వైఎస్సార్‌ జిల్లా..
  • రాజంపేటలో 18వ, 19వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రవికుమార్, బిల్లా నరేష్ కుమార్ ఘన విజయం 
  • నందికొట్కూరు మున్సిపాలిటీ 25వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉస్మాన్ విజయం.
  • నందికొట్కూరు మున్సిపాలిటీ 16వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరలక్ష్మి విజయం.


కాకినాడ

  • ఏలేశ్వరంలో 17వ వార్డు కౌన్సిలర్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి సూర్యకుమార్ గెలుపు
  • సామర్లకోటలో 17వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాళ్ల శ్యామల విజయం
  • నంద్యాల జిల్లాలోని డోన్‌లో 3,7,8,9వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు విజయం

 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కల్పన భారీ విజయం

  • నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో 25వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కల్పన విజయం
  • వైఎస్సార్‌సీపీ: 404
  • టీడీపీ: 307
  • నోటా: 17


నంద్యాల జిల్లా..

  • నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ముందంజ
  • 15, 17, 20, 25, 28వ వార్డుల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు ముందంజ.


పల్నాడు జిల్లా..

  • చిలకలూరిపేట కౌంటింగ్ సెంటర్లో టీడీపీ నాయకుల హల్‌చల్‌
  • నాలుగో వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని బెదిరిస్తున్న తెలుగుదేశం నాయకులు
  • ఏజెంట్లతో పాటు కౌంటింగ్ సెంటర్‌లోకి వచ్చిన తెలుగుదేశం నాయకులు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థితో పాటు కౌంటింగ్ ఏజెంట్లను బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం నాయకులు
  • కౌంటింగ్ సెంటర్లో తెలుగుదేశం నాయకులు హల్‌చల్‌ చేస్తున్నా పట్టించుకోని పోలీసులు

 

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి ముందుంజ..

  • అనంతపురం..
  • అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్ వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ముందంజ
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ 56 ఓట్లతో ఆధిక్యత
  • కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని రెండు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ముందంజ

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం.. 

  • తిరుపతి..
  • తిరుపతిలోని వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం
  • 13వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన తలపల మల్లికార్జున్
  • 12వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జలగం‌ కామక్షమ్మ విజయం
  • కాకినాడలో పెద్దాపురం రెండో వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకుల కృష్ణ బాపూజీ విజయం
  • అనంతపురం జిల్లా కల్యాణదుర్గం 14వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు. 

కాకినాడ జిల్లా..

  • తుని మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డులలో వైఎస్సార్‌సీపీ విజయం
  • ఒకటో వార్డుల్లో మంగాదేవి విజయం
  • రెండో వార్డు చింతల సునీత
  • ఎనిమిదో వార్డు రేలగి విజయ దుర్గా విజయం

 

 

కర్నూలు జిల్లా..

  • ఆదోని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం..
  • కూటమి సర్కార్‌ను వ్యతిరేకించిన ఉద్యోగులు.
  • చైర్మన్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో
  • వైఎస్సార్‌సీపీకి-52
  • టీడీపీ-51
  • ఉంగరం స్వతంత్ర అభ్యర్థి 48.

 

పులివెందుల..

  • పోస్టల్ బ్యాలెట్ చైర్మన్ అభ్యర్థి ఓట్లు
  • వైఎస్సార్‌సీపీ-84,
  • టీడీపీ-61
  • నోటా-4,
  • చెల్లనివి-1

తిరుపతి

  • తిరుపతి జిల్లాలో నగరి, పుత్తూరు మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.
  • రెండు మున్సిపాలిటీల ఫలితాలపై ఉత్కంఠ..
  • అభ్యర్థుల్లో టెన్షన్
  • నగరి మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను నాలుగో వార్డు ఏకగ్రీవం.
  • మిగిలిన వార్డుల ఓట్ల లెక్కింపుతో వెలువడనున్న ఫలితాలు.
  • నగరి మున్సిపాలిటీలో 20 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు.. రెండు రౌండ్లలో ఫలితాలు.
  • పుత్తూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 19వ వార్డు ఏకగ్రీవం.
  • మిగిలిన వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగింపు.
  • పుత్తూరు సిద్ధార్థ కాలేజ్‌లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ.
  • పుత్తూరు మున్సిపాలిటీలో 20 టేబుళ్లపై రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు.

పల్నాడు జిల్లా

  • మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల అత్యుత్సాహం.
  • మాచర్ల పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసుల అత్యుత్సాహం...
  • మీడియాను సైతం కౌంటింగ్ హాలు వద్దకు అనుమతించని పోలీసులు
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న జర్నలిస్టులు.

విజయవాడ..
మాలో షుగర్ పేషెంట్లు నీరసంతో పడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు : హమాలి కార్మికుల ఆవేదన..

  • కౌంటింగ్ కేంద్రాల్లో పనిచేసేందుకు తీసుకువచ్చిన హమాలి కార్మికులను పట్టించుకోని వైనం..
  • వారికి టిఫిన్ కూడా ఏర్పాటు చేయని అధికారుల తీరు..
  • గత రాత్రి పనికి వచ్చామని, ఎవరు పట్టించుకోవట్లేదంటూ హమాలి కార్మికుల వేదన..
  • కౌంటింగ్ సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు వైపల్యం..
  • టిఫిన్ కోసం గంటల తరబడి ఎదురుచూసిన కౌంటింగ్ సిబ్బంది..
  • టిఫిన్ వెహికల్స్ వద్ద తోపులాట..

యలమంచిలి..

  • యలమంచిలి మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తి..
  • ఓట్లు వివరాలు వెల్లడించకపోవడంతో ఏజెంట్లు ఆగ్రహం!

వైయస్సార్ జిల్లా..

  • జమ్మలమడుగులో  గర్ల్స్ కాలేజీ లో మొదలైన కౌటింగ్..
  • కౌంటింగును బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ..
  • అరాచకంగా రిగ్గింగు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపాటు..
  • రిగ్గింగు చేసుకున్న ఓట్లకు ఇక లెక్కింపు ప్రక్రియ నామమాత్రమే నన్న వైఎస్సార్‌సీపీ

పార్వతీపురం మన్యం జిల్లా..

  • పార్వతీపురం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో ఊహించని పరిణామం..
  • ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు..
  • ​ఉదయం 9 గంటలవుతున్నా లభించని స్ట్రాంగ్ రూమ్ తాళాల ఆచూకీ.. కౌంటింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం..
  • ​లెక్కింపు కేంద్రం వద్ద సర్వత్రా ఉత్కంఠ! తాళాలు దొరకకపోవడంతో ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి..
  • ​అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులతో ఎన్నికల అధికారుల కీలక చర్చలు.. తాళాలు పగలగొట్టేందుకు సర్వసమ్మతి..
  • ​అందరి అంగీకారంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టేందుకు అధికారుల సన్నాహాలు..
  • మరికొద్ది నిమిషాలలో మొదలుకానున్న లెక్కింపు..

పల్నాడు జిల్లా..

  • సత్తెనపల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ (హోలీ ప్యామిలి ఇంగ్లీష్ మీడీయం స్కూల్) కేంద్రంలో ఏజెంట్ల ఆందోళన
  • ఏజెంట్లను కౌంటింగ్ హాల్ లోపలికి పంపని అధికారులు
  • క్యూ లైన్‌లో వేచివున్న కౌంటింగ్ ఏజెంట్లు

శ్రీ సత్యసాయి జిల్లా..

  • హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు హల్ చల్
  • ఏ అధికారి ఎక్కడ ఉండాలో దిశానిర్దేశం చేస్తున్న శ్రీనివాస్ రావు
  • పోలీసులకు డైరెక్షన్‌ ఇస్తున్న బాలకృష్ణ పీఏ

కృష్ణా జిల్లా.. కౌంటింగ్‌ ఆలస్యం

  • కృష్ణా యూనివర్శిటీలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్
  • కౌంటింగ్ ప్రక్రియపై మురసు తుఫాన్ ఎఫెక్ట్
  • కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది
  • ఇంకా మొదలుకాని కౌంటింగ్ ప్రక్రియ

స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు మాయం..

  • పార్వతీపురంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు మాయం.
  • అధికారుల నిర్లక్ష్యంతో తాళాలు మిస్సింగ్‌. 

కోనసీమ జిల్లా..

  • అమలాపురంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కి సైతం తప్పని కరెంట్ కష్టాలు
  • ఏడో రోజులు గడుస్తున్న అమలాపురంలో పూర్తిగా సరఫరా కాని విద్యుత్
  • కౌంటింగ్ సెంటర్‌కు జనరేటర్‌తో విద్యుత్ సరఫరా
  • జనరేటర్‌ మోరాయిస్తుండటంతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది


కర్నూలు జిల్లా..

  • ఆదోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన.
  • అల్పాహారం ఆలస్యం కావడంతో వేచి ఉన్న కౌంటింగ్ సిబ్బంది.
  • కౌంటింగ్ ప్రారంభానికి సమయం అవుతున్నా అందని టిఫిన్.
  • టిఫిన్ అందక నిలిచిపోయిన కౌంటింగ్ ప్రక్రియ.


విశాఖ..

  • జీవీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
  • ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..
  • బాక్స్‌లు ఓపెన్‌ చేసి లెక్కింపు ప్రారంభించిన కౌంటింగ్ సిబ్బంది..
  • మొదటగా ఈస్ట్ జోన్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

విజయవాడ..

  • బెజవాడ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్‌పై మురసు తుఫాన్ ప్రభావం
  • బెజవాడలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • కౌంటింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోని సిబ్బంది
  • కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం.
  • 8 గంటలకు ప్రారంభం కావలసిన కౌంటింగ్ గంట ఆలస్యం అవుతుందని చెబుతున్న అధికారులు
  • అధికారుల కోఆర్డినేషన్ లోపంతో ఇబ్బందులు పడుతున్న కౌంటింగ్ సిబ్బంది..

👉మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 13 నగర కార్పొరేషన్లలో మేయర్, 804 డివిజన్లలో కార్పొరేటర్ల పదవులతో పాటు 79 మున్సిపాలిటీల్లో 2,382 వార్డు కౌన్సిలర్లు, 70 చైర్మన్‌ పదవులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది.

  • మరోవైపు.. తుపాన్‌ ప్రభావంతో కౌంటింగ్‌ వాయిదా..
  • ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ వాయిదా.
  • అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లోనూ కౌంటింగ్‌ వాయిదా వేసిన కలెక్టర్‌.
  • తుపాన్‌ ప్రభావం తగ్గిన తర్వాతే కౌంటింగ్‌ జరుగుతుందన్న కలెక్టర్‌.
  • చీరాల మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 11 గంటలకు మార్చిన అధికారులు. 

👉మంగళవారం రాత్రి 8 గంటలలోపే అన్ని చోట్లా లెక్కింపు పూర్తి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు. మొత్తం 138 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. గ్రేటర్‌ విశాఖపట్నంలో మాత్రమే ఒక్క కార్పొరేషన్‌కు సంబంధించి పది లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

👉మిగిలిన 12 నగర కార్పొరేషన్లలో ఒక్కో లెక్కింపు కేంద్రం వంతున ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 22 లెక్కింపు కేంద్రాల్లో 4,026 టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్‌ తెలియజేసింది. 79 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన 116 లెక్కింపు కేంద్రాల్లో 2,805 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో మొత్తం 47,817 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారని కమిషన్‌ వివరించింది. ఆయా కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 1372 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.  

రీపోలింగ్‌లో 60.64 శాతం ఓట్లు నమోదు 
👉రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని 13 పోలింగ్‌ బూత్‌లలో సోమవారం నిర్వహించిన రీపోలింగ్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 60.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 9,890 మంది ఓటర్లకు గాను 6,041 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. 

ఇదీ చదవండి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సహా 70 మందిపై అక్రమ కేసు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)