Breaking News

మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం: అంబటి

Published on Tue, 10/01/2024 - 15:32

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈనెల 4న పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీని పటిష్టం చేస్తామని చెప్పారు. 

అధికారంలోకి వచ్చాక టీడీపీ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రొక్లెయినర్లతో అర్థాంతరంగా  కూల్చివేశారని మండిపడ్డారు. చాలా చోట​ ఘర్షణలు జరిగాయని అన్నారు. వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. పాత కేసులను తవ్వి అరెస్ట్‌ చేసి జైలుకు కూడా పంపారని అన్నారు. దాడులకు గురై నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.

నష్టపోయిన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. వాళ్ల వద్దకు వెళ్లి, దైర్యపరిచి, పార్టీని గుంటూరు జిల్లాలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్లు చెప్పారు. జిల్లాలోని పార్లమెంట్‌, ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: 

 


జి

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?