Breaking News

ఏపీలో 11 మంది ఐపీఎస్‌లు బదిలీ.. 

Published on Tue, 09/05/2023 - 14:38

సాక్షి, అమరావతి: ఏపీలో 11 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో విశాఖ సీపీగా డా. రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌషల్‌,  అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బదిలీ అయ్యారు. 

మిగిలిన వారి వివరాలు ఇవే..
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా విశ్వజిత్‌, 
స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా త్రివిక్రమ వర్మ,
అనంతపురం ఎస్పీగా అన్బురాజన్‌,
విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా కే. శ్రీనివాసరావు, 
గ్రేహౌండ్స్‌ ఎస్పీగా విద్యాసాగర్‌ నాయుడు, 
అనంతపూర్‌ 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఆర్‌. గంగాధర్‌రావు, 
ఏసీబీ ఎస్పీగా అద్నాన్‌ నయిం అస్మీ, 
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్‌ నియామకం అయ్యారు. 

ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్‌ భూమన

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)