Breaking News

తెలుగు ఇండస్ట్రీలోనూ వేధింపులు.. అడ్జస్ట్‌మెంట్‌కు ఓకే అంటేనే..: షకీల

Published on Wed, 08/28/2024 - 20:22

హేమ కమిటీ నివేదికతో మలయాళ ఇండస్ట్రీ వణికిపోతోంది. ఇక్కడ ఆర్టిస్టులను బానిసల్లా చూస్తున్నారని, పలుకుబడి ఉన్న పెద్దలు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని సదరు నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో పలువురు మలయాళ సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను బహిర్గతం చేస్తున్నారు.

వేధింపులు..
ఈ నేపథ్యంలో నటి షకీల సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళ ఇండస్ట్రీ ఒక్కటే కాదు తమిళ చలనచిత్ర పరిశ్రమలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగులో చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపించింది. హిందీలో అంటారా? అక్కడ క్యాస్టింగ్‌ కౌచ్‌ కన్నా నెపోటిజమే ప్రధాన సమస్య అని.. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారు బయట నుంచి వచ్చే ఆర్టిస్టులను ఎదగనీయకుండా అడ్డుపడతారంది. 

టాలీవుడ్‌లో మరీ ఎక్కువ
కేవలం తాము మాత్రమే రాణించాలని చూస్తారని పేర్కొంది. తెలుగులో అయితే లైంగిక వేధింపులు తారాస్థాయిలో ఉన్నాయంది. అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటుందా? అని తమ మేనేజర్లను అడుగుతారని, అందుకు ఓకే అంటేనే సినిమాలో ఛాన్సిస్తారని ఆరోపించింది. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)