Breaking News

‘నీరో’ గ్లింప్స్‌ రిలీజ్‌

Published on Sat, 11/28/2026 - 21:27

అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నీరో’. ఈ చిత్రాన్ని గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రూపొందిస్తున్నారు.  నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపంచనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అతిథిగా పాల్గొని మాట్లాడారు.

‘ఏ డైరెక్టర్ అయినా తను నమ్మిందే తెరకెక్కించాలని అనుకుంటాడు. ఆ క్లారిటీ ఉన్నప్పుడే దర్శకుడు సక్సెస్ అవుతాడు. నా సినిమాలకు పాటలతో పాటు స్క్రిప్డ్ డిస్కషన్స్ లో పనిచేసిన వ్యక్తి కల్యాణ చక్రవర్తి. ఆయన ఒక మంచి సినిమానే మన ముందుకు తీసుకొస్తాడనే నమ్మకం ఉంది. ఈ గ్లింప్స్ తోనే అది ప్రూవ్ అవుతోంది. గ్లింప్స్ చూస్తే సినిమాలో ఏది ఎంత ఉండాలో అంత ఉంది. అరవింద్ పర్ ఫార్మెన్స్ లో ఇంపాక్ట్ ఉంది. ఆడియెన్స్ ను కట్టిపడేసే ఎక్స్ ప్రెషన్స్ చూపించారు. నీరోతో ఒక మంచి హీరో వచ్చాడనే పేరు అరవింద్ కు, ఆ హీరోను తీసుకొచ్చాడనే పేరు కల్యాణ చక్రవర్తికి రావాలి’ బోయపాటి శ్రీను అని అన్నారు.

ఇదీ చదవండి: సీత పాత్రపై ట్రోలింగ్‌.. స్పందించిన సాయిపల్లవి)

 

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)