5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. సెన్సెక్స్, నిఫ్టీ ఇలా
Published on Thu, 11/26/2026 - 09:25
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 296.57 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 84,234.85 వద్ద, నిఫ్టీ 33.00 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,852.25 వద్ద ఉన్నాయి.
సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, విప్రో లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వెల్స్‌పన్ లివింగ్ లిమిటెడ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1