Breaking News

ఎన్టీఆర్ 'దేవర' విలన్‌కి హత్య బెదిరింపులు

Published on Thu, 11/19/2026 - 15:03

బాలీవుడ్ ప్రముఖ నటుడు, 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్‌కి బెదిరింపులు వచ్చాయి. ఏకంగా చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అక్తర్ పేరుతో ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక జీషన్ ఉన్నాడా? లేదంటే అతడి పేరుతో మరెవరైనా ఇలా చేస్తున్నారా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపులపై సైఫ్ అలీఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు.

(ఇదీ చదవండి: ఆ ఒక్క సీన్‌ కోసం నన్ను వాడుకున్నారు: స్టార్‌ నటి)

ఇప్పుడు కాదు గతేడాది జనవరి 16న ముంబైలోని బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకే తెల్లవారుజామున 2 గంటల సమయంలో చొరబడ్డ దుండగుడు.. సైఫ్‌పై పలుమార్లు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో మెడ, వీపు భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనని లీలావతి ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు దాదాపు ఆరుగంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం ఐదు రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

ఇప్పుడు మరోసారి సైఫ్ అలీఖాన్‌కు హత్య బెదిరింపులు రావడంతో బాలీవుడ్‌లో భయం పట్టుకుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం హీరో టైగర్ ష్రాఫ్‌పై నడిరోడ్డుపై దాడి జరిగింది. అమితాబ్‌తో పాటు ఆమిర్ ఖాన్ తదితరులకు బెదిరింపలు వస్తూనే ఉన్నాయి.

(ఇదీ చదవండి: ‘మళ్లీ కొత్త కాన్సెప్టా అనిల్‌ భయ్యా..’ ఈసారి రజనీకాంత్‌నే..)

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)