Breaking News

'తమన్‌ నీకు ప్రమాదముంది.. కొంచెం తగ్గించు'.. మెగాస్టార్‌ కామెంట్స్ వైరల్

Published on Wed, 11/18/2026 - 08:05

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో వస్తోన్న మూవీ కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి వీరిద్దరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా కాకా గురించి మెగాస్టార్‌ చిరంజీవి కామెంట్స్ చేశారు. ఇట్లు అర్జున్ సక్సెస్‌ మీట్‌కు హాజరైన చిరంజీవి కాకాపై మాట్లాడారు.

ఎక్కడికెళ్లినా తమన్ ఈ మధ్య ప్రధానంగా కాకా గురించే మాట్లాడుతున్నాడని మెగాస్టార్ సరదాగా అన్నారు. ఇక్కడ నీకు ఒక ప్రమాదం పొంచి ఉందంటూ తమన్‌కు షాకిచ్చాడు చిరంజీవి. ఏ ఈవెంట్‌కు వెళ్లినా వాళ్ల సినిమా గురించి చెప్పట్లేదని ఫీలవుతారని తమన్‌కు సూచించారు. మిగతావాళ్లు  మా మూవీ గురించి చెప్పట్లేదు..కాకానే కేకనా అని అడుగుతున్నారని మెగాస్టార్ సరదాగా చెప్పారు. కానీ తమన్ చెప్పేదే వందశాతం కరెక్టే.. కాకాతో కచ్చితంగా కొడతాం అంటూ మెగాస్టార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇది చూసిన డైరెక్టర్ బాబీ.. కాకానే చెప్పేశాడుగా అంటూ పోస్ట్ చేశాడు. తాజాగా మెగాస్టార్ కామెంట్స్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇది చూసిన మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

 

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)