మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!
Breaking News
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Published on Tue, 11/17/2026 - 09:26
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 206.70 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 82,311.49 వద్ద, నిఫ్టీ 56.60 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 25,347.70 వద్ద ఉన్నాయి.
టాటా కెమికల్స్ లిమిటెడ్, అలైడ్ బ్లెండర్స్ & డిస్టిల్లర్స్ లిమిటెడ్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాగా.. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, బ్లాక్ బాక్స్ లిమిటెడ్, అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇదీ చదవండి: అమెరికా వీసా టెన్షన్‌కు బ్రేక్.. ట్రంప్ నిర్ణయాన్ని కొట్టేసిన కోర్టు!
Tags : 1