Breaking News

షిరిడీ సాయి సన్నిధిలో రామ్ చరణ్.. వీడియో వైరల్

Published on Fri, 11/13/2026 - 16:30

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఇవాళ షిరిడీ వెళ్లిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనను గౌరవించారు. రామ్ చరణ్‌కు సాయిబాబు ప్రతిమను బహుమానంగా అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది పెద్ది మూవీతో ప్రేక్షకులను అలరించాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్.. సుకుమార్‌ డైరెక్టర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ17 సినిమా రానుంది. ఇటీవలే పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. రంగస్థలం తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. 
 

 

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు