Breaking News

‘నాతో డేట్‌కు వచ్చే అబ్బాయి ఆ రెండు తీసుకురావాలి’

Published on Thu, 11/12/2026 - 13:19

మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘ఇట్లు అర్జున’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం ఆమె రేపు (నవంబర్ 13)న వెండితెరపై సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అనస్వర.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అభిరుచులు, రొమాంటిక్ డేటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఆ అబ్బాయిలు అస్సలు నచ్చరు
అబ్బాయిలు మీకు నచ్చాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలనే ప్రశ్నకు అనస్వర తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘అబ్బాయిలు ఎమోషన్స్ పరంగా మెచ్యూరిటీగా వ్యవహరించాలి. మృదువుగా మాట్లాడాలి. ఆల్ఫారకం అబ్బాయిలు అస్సలు నచ్చరు. వారు బయటకి ఎలా ఉన్నా.. వారు మాట్లాడే విధానం, వ్యక్తిత్వమే నాకు ఎక్కువగా నచ్చతాయి’ అని చెప్పింది.  

రొమాంటిక్ డేట్ గురించి మాట్లాడుతూ..‘పూలంటే నాకు చాలా ఇష్టం. నాతో డేట్‌కు వచ్చే అబ్బాయి సన్‌ఫ్లవర్స్, వైట్ పియోనీస్ పూలు తీసుకురావాలి. ఇద్దరం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనసు విప్పి మాట్లాడుకోవాలి’ అని తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇక సినిమా విషయానికి వస్తే.. అనస్వర రాజన్, అనీష్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు.  ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. నవంబర్ 13న విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: ‘రామాయణం’పై మహేశ్‌బాబు కొడుకు రివ్యూ)

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)