Breaking News

ఓటీటీకి రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Tue, 11/10/2026 - 16:52

ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదువ లేకుండా పోయింది. సరికొత్త సినిమాలు,  వెబ్ సిరీస్‌లు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో సరికొత్త వెబ్ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ‍అయితే కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది. నేటి యువతను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

బాలీవుడ్‌లో వస్తోన్న సరికొత్త బోల్డ్, రొమాంటిక్ సిరీస్ టీన్ బిగడా.  ఈ సిరీస్‌ను ముగ్గురు యువతీ, యువకుల జీవితం ఆధారంగా రూపొందించారు. ఒకరికీ మ్యూజిక్ అంటే పిచ్చి.. అలాగే మరొకరికి క్రికెట్ అంటే ప్రాణంగా జీవిస్తుంటారు. అలాంటి వీరి జీవితంలో అనుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీ గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఆ తర్వాత వాళ్ల లైఫ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఈ సిరీస్ స్టోరీ. కాగా.. ఈ సిరీస్‌లో ప్రసన్న బిష్త్ ప్రధాన పాత్రలో నటించారు.
 

 

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)