Breaking News

అమితాబ్.. ఈసారి భయపడలేదు

Published on Mon, 11/09/2026 - 08:47

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఎప్పటికప్పుడు తన ఇంటి దగ్గరకు వచ్చే అభిమానుల్ని కలుస్తూ ఉంటారు. అయితే వారం క్రితం బుల్లెట్ ఫ్రూప్ గ్లాస్ రక్షణతో రావడంతో అదికాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితమే హిందీ హీరో టైగర్ ష్రాఫ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అమితాబ్ అప్రమత్తమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం అమితాబ్ భయపడలేదు.

(ఇదీ చదవండి: రజినీకాంత్ జైలర్ 2.. ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)

దీపావళి రోజున ముంబైలోని తన నివాసం జల్సా బయటకు వచ్చి మరీ అమితాబ్ అభిమానులకు అభివాదం చేశారు. గత ఆదివారం మాదిరిగా బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ రక్షణ లేకుండానే ఆయన అభిమానుల ముందుకు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా వెంట నిలిచాడు. బిగ్ బీ, అభిమానులను కలిసేందుకు బయటకు వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసులు జుహూలోని ఆయన నివాసం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచారు.

ఇకపోతే రీసెంట్ టైంలో అమితాబ్ భద్రత, ఆరోగ్య పరిస్థితిపై పలు ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జల్సా వద్ద భద్రతకు ముప్పు పొంచి ఉందని ముంబై పోలీసులకు ఈ వారంలోనే ఓ బెదిరింపు ఈ-మెయిల్ కూడా వ‍చ్చినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: కుమారుడితో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్)

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)