చలో జపాన్‌

Published on Sun, 11/08/2026 - 03:40

‘జై భీమ్‌’ వంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత హీరో సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యోగిబాబు, ప్రకాశ్‌రాజ్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు.

సూర్య కెరీర్‌లోని ఈ 48వ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను జ పాన్‌లో జరిపేందుకు యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. దీ పావళి తర్వాత జరగనున్న ఈ జ పాన్‌ షెడ్యూల్‌ ఈ సినిమాకు ఎంతో కీలకమని, సూర్యతో  పాటు ప్రధాన తారాగణం ఈ షూట్‌లో  పాల్గొంటారని టాక్‌. వచ్చే ఏడాది మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు యూనిట్‌ ΄్లాన్‌ చేస్తోందని తెలిసింది.   

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)