పర్సనల్ వీడియో వైరల్.. నటి సురేఖావాణి సీరియస్

Published on Sat, 11/07/2026 - 12:03

సహాయ నటిగా తెలుగులో చాలా సినిమాలు చేసిన సురేఖావాణి ప్రస్తుతం మూవీస్‌లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో ఎప్పటికప్పుడు హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఇది నిజమా? లేదంటే ఏఐ వీడియోనా అని నెటిజన్లు అనుకుంటున్న టైంలో సురేఖావాణినే స్వయంగా పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. సదరు వీడియో షేర్ చేస్తున్న వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ముకేశ్ కోసం వర్షిణి త్యాగం.. కొత్త కెప్టెన్ ఎవరంటే?)

'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది. నా అనుమతి లేకుండానే నా వ్యక్తిగత/ప్రైవేట్ కంటెంట్.. వైరల్ అవుతోంది. దాన్ని షేర్ చేయొద్దని మీమ్ పేజీలు, మీడియా, ప్రెస్ సభ్యుల్ని కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా షేర్ చేస్తే గనుక వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. ఈ పరిస్థితిని వ్యూస్ కోసమో రీచ్ కోసమో పబ్లిసిటీ కోసమో ఉపయోగించుకోవద్దు. నా గోప్యతని గౌరవించండి. ఇది చాలా సీరియస్ మేటర్' అని సురేఖావాణి పోస్ట్ పెట్టింది.

సురేఖావాణి వ్యక్తిగత విషయానికొస్తే ఈమె భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయారు. ఇక కూతురు సుప్రీతని కూడా తనలానే సురేఖావాణి.. నటిని చేసింది. ప్రస్తుతం సుప్రీత నటిగా పలు సినిమాలు చేస్తోంది.

పర్మిషన్ లేకుండా..! లీక్డ్ వీడియోపై సురేఖ వాణి రియాక్షన్

(ఇదీ దవండి: ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)