గాయపడ్డ ఎన్టీఆర్ బావమరిది.. సర్జరీ విజయవంతం

Published on Wed, 11/04/2026 - 19:12

తెలుగు నటుడు, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే భుజానికి గాయమైంది. హీరోగా చేస్తున్న కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా కుడి భుజానికి గాయమవడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఇతడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

ప్రస్తుతం నితిన్ నార్నే కోలుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కోరాయి. నార్నే నితిన్.. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ తదితర సినిమాలు చేశాడు.

(ఇదీ చదవండి: 'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నిర్మాత)

Videos

పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు

58 ఓట్లతో YSRCP ఆధిక్యం.. తిరుపతిలో రీకౌంటింగ్ రగడ..!

కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

పులివెందులలో బీటెక్ రవి కుట్రలు

రెండుసార్లు రీకౌంటింగ్ పెట్టినా.. YSRCP అభ్యర్థి విజయం..

నన్ను గెలిపించిన అనంతపురం ప్రజలకు మాటిస్తున్న..

అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

నాకిచ్చిన బ్యాలెట్ నెంబర్ మూడు.. కానీ పేపర్ పై ఆ నెంబర్ లేదు..

గెలుపోటములు సహజం.. ఓటమిపై కోలగట్ల శ్రావణి రియాక్షన్

అయ్యా పోలీసువారు మొత్తం గెలిపించింది మీరే.. బూచేపల్లి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)

+5

'అక్క' మరో ప్రపంచంలో ఉంటే ఇలానే (ఫొటోలు)

+5

#బాలు-గీత ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)