Breaking News

'ఆదర్శ కుటుంబం' తొలిరోజు కలెక్షన్ ఎంత?

Published on Sat, 10/31/2026 - 11:47

'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకటేశ్ హీరోగా చేసిన సినిమా 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు మంచి హైప్ ఏర్పడింది. కానీ తర్వాత తర్వాత ఎందుకనో అది తగ్గిపోతూ వచ్చింది. రెండుసార్లు వాయిదా పడటం కూడా దీనికి ఓ రకంగా మైనస్ అయింది. అలా ఈ శుక్రవారం(అక్టోబర్ 30) థియేటర్లలోకి వచ్చింది. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి? టాక్ ఏంటి?

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47' మూవీ రివ్యూ)

'ఆదర్శ కుటుంబం' సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో తెరకెక్కించారు. ఇంటర్వెల్ వరకు కొంతమేర కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ సెకండాఫ్ సాగదీశారని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. వీకెండ్ పూర్తయితే ఫలితం ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

ఇకపోతే 'ఆదర్శ కుటుంబం' సినిమాకే తొలిరోజు పెద్దగా టికెట్స్ తెగలేదు. ఆంధ్రాలో అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ ఓ కారణం కాగా, బజ్ లేకపోవడం మరో రీజన్. అయినా సరే మొదటిరోజు డీసెంట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.16.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వెంకీ-‍త్రివిక్రమ్ రేంజ్‌కి ఇది చాలా తక్కువే అని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్‌లో రూ.50-60 కోట్ల మార్క్ అయినా రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: రిలీజ్‌ రోజే ట్విస్ట్‌.. ఆదర్శ కుటుంబం నుంచి క్రేజీ సాంగ్‌ తొలగింపు)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)