Breaking News

అనిరుధ్-కావ్య పెళ్లి సందడి మొదలు

Published on Sat, 10/31/2026 - 08:42

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ మరో పదిరోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, కళానిధి మారన్ వారసురాలు కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అదలా ఉండగానే ఇప్పుడు చెన్నైలో పెళ్లి సందడి మొదలైపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

వివాహానికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ ప్రస్తుతం అనిరుధ్ ఇంట్లో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులోనే డప్పుపై కూర్చుని అనిరుధ్ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇకపోతే గ్రీస్‌లో జరిగే పెళ్లికి వధూవరుల కుటుంబాలతో పాటు రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఫ్యామిలీస్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 21వ తేదీన చెన్నైలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీ, తమిళనాడు సీఎం విజయ్, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. అలానే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ వెళ్లే అవకాశముంది.

మరోవైపు అనిరుధ్-కావ్య పెళ్లి కార్డ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. వీటి కోసం లక్షల రూపాయల ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ‍విశ్వక్ సేన్ '#కల్ట్' సినిమా రివ్యూ)

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)