Breaking News

యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్

Published on Fri, 10/30/2026 - 18:11

హాలీవుడ్ యాక్షన్ అడ్చెంచరస్ మూవీ జుమాంజి- ఓపెన్ వరల్డ్. ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా చివరి భాగం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ క్రిస్‌మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ మూవీని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్‌ కస్డాన్‌ దర్శకత్వం వహించగా..  డ్వేన్‌ జాన్సన్‌, జాక్‌ బ్లాక్‌, కెవిన్‌ హర్ట్‌, కారెన్‌ గిల్లాన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ జుమాంజి వీడియోగేమ్‌ ఆడేవారు నేరుగా అందులోని పాత్రల్లోకి వెళ్లిపోతారు. ఆ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ గేమ్‌ ఆడాల్సి ఉంటుంది. ఆ గేమ్‌లో గెలవకపోతే వాళ్లు ప్రాణాలు కోల్పోతారు. అసలు ఈ జుమాంజి ప్రపంచంలో ఏం జరిగింది? అక్కడి జంతువులు వాస్తవ ప్రపంచంలోకి ఎలా వచ్చాయి? అనేది తెలియాలంటే జుమాంజి మూవీ చూడాల్సిందే. 
 

Videos

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

ఉప్పాడపై ఉప్పెన.. కొట్టుకుపోయిన బీచ్... వైరల్ అవుతున్న వీడియో

రాప్తాడు సైకో.. రంపంతో విద్యార్థినిపై దాడి అసలు కారణం అదే

రంపం తీసుకుని వస్తుంటే స్కూల్ లో పనోడు అనుకున్నాం.. షాకింగ్ నిజాలు

వేడినీళ్లు తాగు బాబూ.. సూర్యవంశీపై తల్లి ప్రేమ చూడండి!

నెలకు 60,000 ఆదాయం.. SBI అదిరిపోయే స్కీమ్

YSRCPకి ప్రచారం చేశాడని.. రైతు పొలంలో మోటార్లు ధ్వంసం

కడపలో టీడీపీ మూకల మకాం.. పోలింగ్ రోజు అల్లర్లకు భారీ ప్లాన్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)