భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!
Breaking News
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలకు బ్రేక్..
Published on Thu, 10/29/2026 - 09:25
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 3 పాయింట్లు పెరిగి 22,695 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 27 పాయింట్లు పుంజుకొని 73,271 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 102.17
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 114 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.99 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం పెరిగింది.
నాస్డాక్ 0.27 శాతం పుంజుకుంది.
Today Nifty position 29-10-2026(time: 09:21 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1