ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు
Breaking News
కెనడాలో పంజాబ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్
ఇజ్రాయెల్ ఎన్నికలు: పోలింగ్ ముగిశాక ఏం జరగనుంది?
బొగ్గు గని ప్రమాదం: 200 అడుగుల లోతులో 14 మంది కార్మికులు విలవిల!
‘అర్నబ్’ తుఫాన్ విధుల్లో పోలీసులు.. జైలు నుంచి 17మంది ఖైదీలు పరారీ
ట్రంప్‌కు మరో తలనొప్పి.. డెమోక్రాట్‌కు రిపబ్లికన్ల మద్దతు!
దూసుకొస్తున్న అర్నబ్.. అల్లకల్లోలంగా సముద్రం
ఇజ్రాయెల్ ఎన్నికల ముందు నెతన్యాహు చివరిగా చెప్పిందిదే..
తప్పు చేసిన వారిని బోనులో నిలబెడతాం: చెవిరెడ్డి
ఒకే రోజు ఇద్దరు విద్యార్థుల అనుమానాస్పద మృతి కలకలం
టీడీపీ గూండాలు దారుణానికి పాల్పడ్డారు: పిన్నెల్లి
టీమిండియాకు శుభవార్త.. ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు!
1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగ పందెంలో కవితకు ఓటమి
రేపు, ఎల్లుండి పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
పల్నాడు ఎస్పీకి విడదల రజినీ ఫిర్యాదు
ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్ స్పెషాల్టీ ఇదే!
పెళ్లైన నాలుగు నెలలకే హోటల్ గదిలో అనంతలోకాలకు : భర్త పనేనా?
‘ నాకు వైఎస్ జగన్ అంటే ఆ భయాన్ని మించిన ధైర్యం’
మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం
ఎన్నికలపై ‘జామియా’ హామీ.. స్పష్టత కోసం విద్యార్థుల పట్టు!
రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
డీఎస్పీగా సూర్య.. ‘సీన్’ గ్లింప్స్ రిలీజ్..
Published on Mon, 10/26/2026 - 18:13
హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా నటిస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు.
(ఇదీ చదవండి: నా భార్య జ్యోతిక వల్లే ఈ స్థాయిలో ఉన్నాను: సూర్య)
#
Tags : 1