Breaking News

నా భార్య జ్యోతిక వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సూర్య

Published on Mon, 10/26/2026 - 17:31

హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్‌’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుంది. నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, రాజ్‌ ప్రియన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ఈ మూవీ ఈవెంట్‌లో సూర్య పాల్గొని భార్య జ్యోతిని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్‌ తెలిపారు. తన భార్య  జ్యోతిక ప్రోత్సాహం వల్లే  ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని హీరో సూర్య గుర్తుచేశారు. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో జ్యోతిక, సూర్యనే  నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు.  ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్‌.. విరోష్‌ జంటకు అండగా ఫ్యాన్స్‌..)


 

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)