హీరోయిన్ లయ బతుకమ్మ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

Published on Wed, 10/14/2026 - 11:15

గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో ఎంట్రీ హీరోయిన్ లయ. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ఈ ఏడాదిలో శివాజీ సరసన ఓ సినిమాలో కనిపించింది. కొన్నేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇ‍చ్చిన అమెరికా వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీలోనూ అదరగొడుతోంది. ఏ పాత్ర వచ్చినా సరే వెండితెరపై అభిమానులను అలరిస్తోంది.

(ఇది చదవండి: నా ఫ్లాఫ్ చూసి కొందరు ఎంజాయ్ చేశారు: విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్)

తాజాగా ఈ ముద్దుగుమ్మ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన హీరోయిన్ తెలంగాణ వారసత్వాన్ని చాటుకుంది. బతుకమ్మ పండుగ అంటే పువ్వులు, స్త్రీతత్వం, తెలంగాణ అందమైన వారసత్వానికి ఒక వేడుక అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

 

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)