తన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. ఎక్కడికైనా వస్తా: రాహుల్ రవీంద్రన్

Published on Wed, 10/14/2026 - 07:30

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటించిన మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహిస్తున్న మేకర్స్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్  కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ గురించి మాట్లాడారు. నాకు రాహుల్ ఓ కథ చెప్పారు.. అది చాలా బాగా నచ్చిందని అన్నారు. ఆ తర్వాత 2015లో ఓ కొత్త బ్యానర్‌ తెలుగు సినిమాలో అడుగుపెట్టారని తెలిపారు. తొలిసారే వీళ్లు పెద్ద ప్రాజెక్ట్ చేయడం చూసి షాకయ్యానని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన మొదటి మూవీ సూపర్‌హిట్‌గా నిలిచిందన్నారు.

విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయారని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆ తర్వాత రాహుల్, విజయ్ ఇద్దరు టాక్సీవాలాతో సూపర్ హిట్ కొట్టారని తెలిపారు. ఇప్పుడు వీళ్లంతా రణబాలితో మనముందుకొస్తున్నారని కొనియాడారు. ఇక్కడ నాకు అందరికంటే ఎక్కువ కావాల్సిన అమ్మాయి రష్మిక అన్నారు. తన కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చానని.. ఎక్కడికైనా వస్తా రాహుల్ రవీంద్రన్ తెలిపారు. నువ్వు నాకు ఫ్యామిలీతో సమానమని అన్నారు.  కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చ‌ద‌వండి: రష్మికకు విజయ్ థ్యాంక్స్

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)