Breaking News

'నీతో మాట్లాడలేను.. నోరుందని గట్టిగా అరవకు'..టాస్క్‌లో మాటల యుద్ధం..!

Published on Thu, 10/08/2026 - 17:05

ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ నడుస్తోంది. అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదో వారంలోకి వచ్చేసింది. గతవారంలో సృష్టి ఎలిమినేట్‌ అయి హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగా.. దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణి, అపూర్వ, రోహిత్, ముకేశ్,‌ త్రిగుణ్, చరణ్, అమన్, శాలిని, రాంప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. లోడ్‌ టూ రీలోడ్‌ టాస్క్‌లో భాగంగా ఓ గేమ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో అపూర్వ, వంశీకి మధ్య మాటల యుద్ధం నడించింది. ఇలా కొట్టేసి పైనుంచి బాల్‌ పోతే పోయినట్టేనా అని వంశీ.. ‍అపూర్వను ప్రశ్నించాడు. దీంతో వీరిద్దరి మాటల యుద్ధం చిన్నపాటి రణరంగాన్ని తలపించింది. నోరు ఉందని గట్టిగా అరవకు అంటూ అపూర్వ వైపు వేలు చూపించాడు వంశీ. అలా ఇ‍ద్దరి మధ్య మాటల యుద్ధంతో ఈ ప్రోమో ముగిసింది. ఈ రోజు ఎపిసోడ్‌లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి షో చూడాల్సిందే.

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)