Breaking News

పెళ్లంటే నో అంటున్న హీరోయిన్లు.. కారణం ఇదే!

Published on Wed, 09/30/2026 - 23:45

సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం పెళ్లికి దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నటి అంజలి చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి.

తన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సబ్యుల ఆనందం కోసం తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని అంజలి సూటిగా ప్రశ్నించింది. పెళ్లి తర్వాత అందరూ వెళ్లిపోతారు. కానీ చివరకు తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోతానని సరదాగా వ్యాఖ్యానించింది. అంజలి ఇంట్లో కూడా తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదని చెప్పింది.

ఇక ఇదే తరహాలో కమల్‌ హాసన్ తనయ శ్రుతిహాసన్ కూడా తనకు పిల్లలంటే ఇష్టమే కానీ పెళ్లిపై మాత్రం ఆసక్తి లేదని గతంలోనే స్పష్టం చేసింది. అసలు పెళ్లి లేకుండానే జీవిత భాగస్వామితో కలిసి జీవించవచ్చని ఆమె అభిప్రాయపడింది.

తమిళ నటి లక్ష్మీ మీనన్ కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది. పెళ్లి మాత్రమే సంతృప్తికరమైన జీవితానికి మార్గం కాదని పేర్కొంది. కొంతకాలం క్రితమే తనకు దీనిపై పూర్తి అవగాహన వచ్చిందని.. ఈ విషయంలో భవిష్యత్తులో కూడా మార్పు ఉండదని పేర్కొంది.

మరోవైపు అనుష్క, త్రిష, నిత్యామీనన్ వంటి హీరోయిన్లు కూడా ప్రస్తుతం పెళ్లికి దూరంగానే ఉన్నారు. నిత్యామీనన్ అయితే ఒంటరి జీవితమే తనకు సంతోషంగా ఉందని ఇప్పటికే చెప్పింది. మొత్తంగా, పెళ్లి విషయంలో తమకు నచ్చిన నిర్ణయమే తీసుకుంటూ కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు ఈ హీరోయిన్లు.

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)