ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు
Breaking News
మహిళా బైకర్ ఘటన : నిందితుడు జిమ్ ఓనర్, బాడీ బిల్డర్?
రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా
ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
కోట్లాది మందికి నేపాల్ వరదల తరహా ముప్పు
అప్పు అడగడం కోసం పాకిస్థాన్ సంచలన ఎత్తుగడ
మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
కొండా సురేఖను అధిష్టానం పిలిచిందా?
గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!
ఉక్రెయిన్‌లో రైలుపై రష్యా డ్రోన్ దాడి
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలిపూజ
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
టీ తాగుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?
తెలంగాణలో వాన మోత.. ఈ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
హైదరాబాద్: అల్వాల్‌లో బాలికపై అఘాయిత్యం.. 9 మంది అరెస్ట్
ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం
బిగ్‌బాస్: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు!
విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి: వైఎస్ జగన్
వినసొంపుగా 'రామాయణ' తొలి పాట.. వీడియో రిలీజ్
Published on Mon, 09/14/2026 - 11:53
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన భారీ బడ్జెట్ డివోషనల్ సినిమా 'రామాయణ'. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దాదాపు నెల క్రితం ట్రైలర్ వదిలారు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా 'జై జై రామ్' అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. ఇది వినసొంపుగా ఉంటూ అలరిస్తోంది.
సీత కోసం స్వయంవరంలో పాల్గొనడం, ఇద్దరి పరిణయం తదితర సన్నివేశాలు ఈ గీతంలో చూపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్, ఆర్జిత్ సింగ్ పాడారు. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకుడు. రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి చేయగా.. రావణుడిగా యష్ కనిపించబోతున్నాడు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ లాంటి స్టార్ దర్శనమివ్వబోతున్నారు.
#
Tags : 1