విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
Published on Tue, 09/08/2026 - 15:41
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 555.23 పాయింట్లు లేదా 0.73 శాతం నష్టంతో 75,577.58 వద్ద, నిఫ్టీ 144.05 పాయింట్లు లేదా 0.61 శాతం నష్టంతో 23,635.10 వద్ద నిలిచాయి.
జీఈ వెర్నోవా టి&డి ఇండియా లిమిటెడ్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా) లిమిటెడ్, పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1