'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్

Published on Sat, 09/05/2026 - 08:29

రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అంటే చాలామంది 'డిసి' అని చెబుతారు. తెలుగులో అయితే జీరో ప్రమోషన్స్ చేశారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇందులో హీరోయిన్‌గా చేసిన వామికా గబ్బికి దక్షిణాదిలో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ వచ్చింది. ఇప్పుడదే ఊహించని అవకాశం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కరుప్పు, విశ్వనాథ్‌ అండ్‌ సన్‌ సినిమాలతో చాన్నాళ్ల తర్వాత వరస హిట్స్ అందుకున్న సూర్య ప్రస్తుతం నజ్రియాతో కలిసి మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌‌తో ఓ మూవీ చేస్తున్నారు. 'జై భీమ్‌' ఫేమ్‌ జ్ఞాన వేల్‌ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇకపోతే సూర్య 49వ చిత్రం 'జన నాయగన్' ఫేమ్ దర్శకుడు హెచ్‌.వినోద్‌ తీయనున్నాడట.

ఈ మూవీలోనే హీరోయిన్‌గా లేటెస్ట్ సెన్సేషన్ వామిక గబ్బిని అనుకుంటున్నారట. సాయి అభయంకర్‌ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు సూర్య 'కరుప్పు'కు సాయినే సంగీతమందించాడు. దీని అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)