తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి
Breaking News
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
Published on Thu, 09/03/2026 - 15:36
గురువారం ఉదయం భారీ లాభాల వద్ద ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 417.49 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 76,152.86 వద్ద, నిఫ్టీ 41.00 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 23,873.45 వద్ద నిలిచాయి.
జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, కాప్రి గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈఐడి ప్యారీ (ఇండియా) లిమిటెడ్, గాబ్రియేల్ ఇండియా లిమిటెడ్, అథర్ ఎనర్జీ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1