Breaking News

అచ్చొచ్చిన నెలనే మళ్లీ టార్గెట్ చేసిన రష్మిక

Published on Tue, 09/01/2026 - 13:14

హీరోయిన్ రష్మిక కొన్నాళ్ల క్రితం గాయపడింది. ఓ పాట షూటింగ్‌లో భాగంగా తుంటి భాగానికి గాయమవగా ఇంట్లోనే నెల పాటు విశ్రాంతి తీసుకుంది. ప్రస్తుతం తిరిగి చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే సదరు మూవీ 'మైసా' విడుదల తేదీని ప్రకటించారు. మళ్లీ అచ్చొచ్చిన నవంబరు నెలలోనే రష్మిక.. తన మూవీతో థియేటర్లలోకి రాబోతుంది.

(ఇదీ చదవండి: పెళ్లి పేరుతో మోసం.. పరారీలో 'బాసింగ బలాలే' ఈశ్వర్ సాయి)

గతేడాది నవంబరులో 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాతో సక్సెస్ అందుకున్న రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతోనే 'రణబాలి' అనే పీరియాడికల్ మూవీ చేస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 11నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ వాయిదా పడటంతో అక్టోబరు 16న రావాలనే ఆలోచనలో ఉన్నారు.

మరోవైపు రష్మిక చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా'. రవీంద్ర పుల్లెల దర్శకుడు. పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా నుంచి రష్మిక పవర్‌ఫుల్ లుక్ వదిలి నవంబరు 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు నెల గ్యాప్‌లో రష్మిక తన రెండు మూవీస్‌తో బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతుందనమాట.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)