Breaking News

అమ్మ జ్ఞాపకార్థం.. కొత్తింట్లోకి తెలుగు హీరోయిన్

Published on Sat, 08/29/2026 - 15:52

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పటికే చనిపోయిన అమ్మ జ్ఞాపకార్థం.. ఈ ఇంటికి ఆమె పేరు పెట్టినట్లు చెబుతూ ఎమోషనల్ అయింది.  కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, సత్యనారాయణ వృతం పూజా తాలూకూ ఫొటోలని పంచుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)

'నాన్న పూర్తిగా తన మనసంతా పెట్టి ఈ ఇంటిని కట్టారు. ఆయన అమ్మని ఎంతలా మిస్ అవుతున్నారో నాకు తెలుసు. అందుకే ఇంటికి 'నాగేశ్వరి నిలయం' అని ఆమె పేరు పెట్టాం. ఎందుకంటే ఇలా అయితే అమ్మ ఎప్పుడు మాకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది' అని హీరోయిన్ ఈషా రెబ్బా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఈషా రెబ్బా కెరీర్ విషయానికొస్తే.. 2012లో రిలీజైన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీలో చిన్న పాత్ర చేసి నటిగా పరిచయమైంది. తర్వాత అంతకు ముందు ఆ తర్వాత, బందిపోటు, అమీ తుమీ, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు, అరవింద సమేత, సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో, మామ మశ్చీంద్ర తదితర మూవీస్ చేసింది. చివరగా ఈ ఏడాది జనవరిలో రిలీజైన 'ఓం శాంతి శాంతి శాంతి' చిత్రంలో కనిపించింది. ఓటీటీల్లో పలు వెబ్ సిరీస్‌లు కూడా ఈషా చేసింది.

(ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్)

Videos

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)