Breaking News

'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. ఎన్ని కోట్లు వచ్చాయ్?

Published on Mon, 08/24/2026 - 11:45

రవితేజ 'ఇరుముడి'కి తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఓ మాదిరి హైప్‌తోనే థియేటర్లలో రిలీజైనప్పటికీ.. తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెకండాఫ్‌లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే వసూళ్లు సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. కలెక్షన్స్ పోస్టర్‌ని అధికారికంగా పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ)

రిలీజైన మూడు రోజుల్లో రూ.80 కోట్లకు పైగా వసూళ్లని 'ఇరుముడి' సొంతం చేసుకుందని వెల్లడించారు. టికెట్ రేట్ల పెంపు లేదు, పండగల సీజన్ కూడా కాదు. అయినా కానీ తొలి వీకెండ్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ చిత్రంగా ఇది నిలిచిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ మేరకు రెండు పోస్టర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

గత మూడు రోజులుగా అదరగొడుతున్న 'ఇరుముడి'.. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా టికెట్ బుకింగ్స్‌లో మంచి జోష్ చూపిస్తోంది. ప్రస్తుత టాక్ బట్టి చూస్తే సోమవారం నాటికి రూ.100 కోట్ల మార్క్ సులభంగా దాటేయొచ్చు. రెండు రోజుల్లో 'టాక్సిక్' రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు వసూళ్లు కాస్త నెమ్మదించే అవకాశముంది. మరి లాంగ్ రన్‌లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్)

Videos

ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)