Breaking News

హ్యుందాయ్‌ కార్ల ధరల పెంపు

Published on Thu, 08/20/2026 - 15:41

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను 1 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. నూతన ధరలు వచ్చే నెల (సెప్టెంబర్‌) నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు మారనుందని స్పష్టం చేసింది. పెరిగిన ఇన్‌పుట్, కమోడిటీ వ్యయాలు, తీవ్రమవుతున్న నిర్వహణ ఖర్చులు, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశ్చితుల భారాన్ని తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

పెరిగిన వ్యయాలను వీలైనంత వరకు తామే భరించామని, అయితే భారం నిరంతరం పెరుగుతుండటంతో వినియోగదారులకు ధరల రూపంలో స్వల్పంగా బదలాయించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత భారత మార్కెట్లో హ్యుందాయ్‌.. హ్యాచ్‌బ్యాక్‌ ‘గ్రాండ్‌ ఐ10 నియోస్‌’ నుంచి ఈవీ ఎస్‌యూవీ ‘ఐఓఎన్‌ఐక్యూ 5’ వరకు వివిధ మోడళ్లను విక్రయిస్తోంది.

ఇదీ చదవండి: మరోసారి పెరగనున్న టాటా కార్ల ధరలు?

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)