NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు
Breaking News
ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్!
RBI అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్.. జీతం ఎంతంటే?
ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం
డ్రోన్ వెంటాడింది.. చేతులు జోడించినా కనికరించలేదు!
అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం
జెన్‌జీ సైతం వైఎస్ జగన్ వెంటే..
E20 వివాదంలో గడ్కరీకి భారీ ఊరట
ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్?
డయల్ 100కు గుడ్‌బై.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్
అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
‘ప్రతిష్టంభన’ తొలగింపునకు రాహుల్‌తో కిరణ్ రిజిజు భేటీ
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు
అనలాగ్ పనీర్ బ్యాన్.. తయారు చేసినా, అమ్మినా జైలు శిక్ష..
జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
భారత్ నుంచి హసీనా ప్రసంగం.. బంగ్లా మీడియాకు బెదిరింపులు!
దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ!
‘జపాన్ అంతు చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక!
బాబూ.. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?: వైఎస్ జగన్
ఆర్బీఐ ఎఫెక్ట్: మార్కెట్ ముగిసిందిలా..
Published on Wed, 08/05/2026 - 16:04
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో భారత బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కాస్త లాభాలతో పుంజుకున్నాయి.
నిఫ్టీ 0.04 శాతం లేదా 9.75 పాయింట్ల లాభంతో 24,624.65 వద్ద, సెన్సెక్స్ 152.05 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 78,581.00 వద్ద ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.18 శాతం, 0.7 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి.
#
Tags : 1