Breaking News

అందాల పోటీల్లో తళుక్కుమన్న స్వగతికా పాణిగ్రాహి

Published on Sat, 08/01/2026 - 09:49

ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా పర్లాకిమిడి కరణం వీధికి చెందిన స్వగతికా పాణిగ్రాహి మిస్‌ ఆసియా వరల్డ్‌ అందాల పోటీలలో గోల్డు విన్నర్‌గా గెలుపొంది  ఒడిశా రాష్ట్రానికే వన్నె తెచ్చింది. స్థానిక చిత్రకార వీధికి చెందిన భాస్కర్‌ పాణిగ్రాహి కుమార్తె స్వగతికా పాణిగ్రాహి జూల్నై 31న ముంబైలో జరిగిన థాయిలాండ్‌ గ్రాండ్‌ ఫినాలే అందాల పోటీలలో ఒడిశా నుంచి పాల్గొన్నారు. 

ఈ పోటీలలో మిస్‌ ఆసియా వరల్డ్‌ గోల్డు విన్నర్‌గా ఫైనల్‌లో నిలిచింది. ఈ మేరకు స్వగతికా పాణిగ్రాహికి బాలివుడ్‌ ఐకానిక్‌ సురేందర్‌ పాల్‌సింగ్‌ చేతులమీదుగా గోల్డు విన్నర్‌ ఆవార్డును అందుకున్నది. రూర్కీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌ పూర్తి చేసిన స్వగతికా పాణిగ్రాహి ప్రస్తుతం ఒక మల్టీనేషనల్‌ ఆటోమొబైల్‌ కంపెనీలో అసోసియేట్‌ టెక్కికల్‌ మేనేజర్‌గా ఉద్యోగానికి ఎంపికైనది. 

2025లో మిస్‌ఇండియా ప్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌ అందాల పోటీలలో పాల్గొని గుడ్‌విత్‌ అంబాసిడర్‌గా నిలిచింది. తన విజయానికి కారణం ఆత్మవిశ్వాసం అని, అందాల పోటీలలో పాల్గొనడానికి ఇటీవల మరణించిన తన పిన్నిగారు కారణమని తెలియజేశారు. స్వగతికా పాణిగ్రాహి ప్రతిభపై పర్లాకిమిడి పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు.  

(చదవండి: తొలి అంధ, చెవిటి వైద్యురాలు.. చికిత్స ఎలా చేస్తారంటే?)

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)